• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బుల్లితెరపై క్లాసిక్...

బుల్లితెరపై క్లాసిక్ బ్యూటి తెరంగేట్రం

By - Tupaki Desk
Update: 2016-10-05 22:30 GMT
మాజీ హీరోయిన్ భానుప్రియకు సౌత్ లో బోలెడంత క్రేజ్ ఉంది. దక్షిణాదిలోని 4 భాషల్లో నటించిన అనుభవం ఈ క్లాసిక్ హీరోయిన్ కు ఉంది. ఇప్పటివరకూ 150 సినిమాల్లో నటించిన భానుప్రియ.. స్వతహాగా డ్యాన్సర్ కూడా. ఇప్పటివరకూ వెండితెరపై వెలుగులు విరజిమ్మిన ఈ సీనియర్ నటి.. ఇప్పుడు బుల్లితెరపైకి వస్తోంది. నాతి చరామి అనే సీరియల్ తో తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగుపెడుతోంది. లేడీ ఓరియెంటెడ్ స్టోరీగా నడిచే ఈ సీరియల్ లో భానుప్రియదే ప్రధాన పాత్ర కాగా.. ఆమెకు జంటగా పోటీగా నటిస్తున్నాడు మరో సీనియర్ నటుడు సురేష్. తెలుగు సీరియల్స్ లో ఈ నాతిచరామి సంథింగ్ స్పెషల్ అంటున్నారు.

బడ్జెట్ పరంగా చూసుకుంటే.. ఇప్పటి వరకూ తెలుగు బుల్లితెరపై ఎన్నడూ ఖర్చు చేయని రేంజ్ లో ఈ సీరియల్ కోసం బడ్జెట్ పెడుతున్నారట. ఈ సీరియల్ తర్వాత భానుప్రియ తెలుగులో కూడా ఫుల్లు బిజీ అయిపోతుందని అంటున్నారు. ప్రస్తుతం సీరియల్స్ కు విపరీతమైన క్రేజ్ ఉన్న జోనర్ అయిన.. ఫ్యామిలీ సెంటిమెంట్.. రిలేషన్స్ యాంగిల్ లోనే ఈ నాతి చరామి సాగనుంది.గత 30 ఏళ్లుగా సినీరంగంలో ఉన్న భానుప్రియ ఇమేజ్.. ఈ సీరియల్ కు బాగా ఉపయోగపడుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రైమ్ టైమ్ లో టెలికాస్ట్ కానున్న నాతిచరామి.. తెలుగు సీరియల్స్ లో కొత్త రికార్డులకు వేదిక అవుతుందని నిర్మాతలు బోలెడన్ని ఆశలు పెట్టేసుకున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Bhanu Priya 
  • Nathicharami 
  • Telugu News 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS