• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బండ్లగణేష్ నిర్మాణంలో...

బండ్లగణేష్ నిర్మాణంలో ఆధ్యాత్మిక గురు బయోపిక్

By - Tupaki Desk
Update: 2021-10-24 11:12 GMT
నటుడిగా పాపులారిటీ సంపాదించిన తర్వాత బండ్ల గణేష్ నిర్మాణ రంగంలోకి దిగాడు. గబ్బర్ సింగ్, బాద్ షా ,టెంపర్ వంటి విజయాలను అందించడం ద్వారా టాలీవుడ్ లో విజయవంతమైన నిర్మాతగా నిరూపించుకున్నాడు. రాజకీయాలపై దృష్టి సారించేందుకు కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు.

తన రాజకీయ జీవితం సరిగ్గా సాగకపోవడంతో గణేష్ మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు. గత సంవత్సరం బండ్ల గణేష్ ‘సరిలేరు నీకెవ్వరు’లో చిన్న పాత్రలో నటించడం ద్వారా తిరిగి మెప్పించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో త్వరలో ఓ సినిమా చేస్తానని కొద్ది నెలల క్రితమే ప్రకటించాడు. తాజాగా మరో సంచలన ప్రకటన చేశాడు.

ఆధ్యాత్మిక గురువు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జీవితంపై బయోపిక్ తీయనున్నట్టు బండ్ల గణేష్ ప్రకటించారు. గణేష్ సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అతను స్వామితో ఉన్న చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. “నేను అప్పాజీ జీవిత చరిత్ర సినిమా మాత్రమే తీస్తాను. ఆయనపై సినిమా చేయడానికి అనుమతించాడు. ఎవరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు ’అని సచ్చిదానందతోపాటు దిగిన ఫొటో గణేష్ ట్వీట్ చేశారు.

మరి ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో, సచ్చిదానంద స్వామి పాత్రను ఎవరు పోషిస్తారో చూడాలి. ఈ సినిమా గురించి బండ్ల గణేష్ మరిన్ని అప్‌డేట్స్ చెప్పేవరకూ వేచి చూడాల్సూిందే.

ఇదిలా ఉండగా.. బండ్ల గణేష్ ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటిస్తున్న డేగల బాబ్జీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.
Tags:    
  • Bandla Ganesh 
  • Bandla Ganesh productions 
  • Spiritual Guru 
  • Appaji biopic 
  • Bandla Ganesh Movies 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS