• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'అఖండ' గా గర్జించిన...

'అఖండ' గా గర్జించిన బాలయ్య.. పవర్ ఫుల్ గెటప్ కి ఫ్యాన్స్ ఫిదా..!

By - Tupaki Desk
Update: 2021-04-13 08:22 GMT
నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. బాలయ్య ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 'బీబీ3' అనే వర్కింగ్ టైటిల్‌ తో ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ - గ్లిమ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో సినిమా టైటిల్‌ ఇదేనంటూ రోజుకో న్యూస్ వస్తూనే వుంది. ఈ నేపథ్యంలో రూమర్స్ కి చెక్ పెడుతూ అభిమానుల అంచనాలకు ధీటుగా ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు. ఉగాది సందర్భంగా తాజాగా ఈ సినిమాకి ''అఖండ'' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు.  టైటిల్‌ అనౌన్స్‌మెంట్ తో పాటుగా టీజర్‌ ను కూడా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

'అఖండ' లో బాలయ్య పవర్‌ ఫుల్‌ లుక్‌ లో కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు వార్తలు వచ్చినట్లే ఇది అఘోరా తరహా పాత్ర అని అర్థం అవుతోంది. టీజర్ లో 'హరహర మహాదేవ శంభో శంకర' అంటూ చేతిలో త్రిశూలం పట్టుకుని విలన్ల భరతం పడుతున్నాడు. "కాలుదువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది'' అని బాలయ్య చెప్పే డైలాగ్‌ విధానం ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తోంది. దీనికి బ్యాగ్రౌండ్ లో శివుడికి సంబంధించి శ్లోకం వినిపిస్తోంది. ఈ టైటిల్ రోల్ కు మ్యూజిక్ సెన్సేషనల్‌ థమన్‌ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ అందించిన విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

'అఖండ' లో బాలయ్య నయా లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 'సింహా' లెజెండ్' సినిమాల తర్వాత బాలయ్య ను మరో కొత్త అవతారంలో చూపించిన బోయపాటి.. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ని రెడీ చేస్తున్నారని నందమూరి అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈఈ చిత్రంలో సయేషా సైగల్ - ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీకాంత్ - పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.



Full View

Tags:    
  • Balayya 
  • Boyapati 
  • Legend 
  • Simha 
  • BB3 
  • Bala Krishna 
  • Balayya 
  • Boyapati 
  • Legend 
  • Simha 
  • BB3 
  • Bala Krishna 
  • akhanda movie 
  • Balayya akhanda 
  • akhanda teaserakhanda movie 
  • Balayya akhanda 
  • akhanda teaser 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS