• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్యా.. పాత స్టెప్పులు...

బాలయ్యా.. పాత స్టెప్పులు ఏలయ్యా?

By - Tupaki Desk
Update: 2017-08-24 05:27 GMT

గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఒక కొత్త తరహాలో వస్తున్నాడు బాలకృష్ణ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన "పైసా వసూల్" అనే సినిమా సెప్టెంబర్1 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే టీజర్స్ - ట్రైలర్స్ తో సినిమాపై ఆసక్తిని రేపిన బాలయ్య ప్రస్తుతం సినిమాలోని సాంగ్ ప్రోమోలతో బాగానే హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

రీసెంట్ గా యుట్యూబ్ లో ఒక సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో నందమూరి తారకరామారావు అలనాటి చిత్రం "జీవిత చక్రం"  లొని కొంటే నవ్వు పాటను రీమిక్స్ చేశారు. ఎన్టీఆర్ - వాణిశ్రీ అప్పట్లో పాటలో ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి ఆ పాట చాలా ఫెమాస్. అయితే అలాంటి పాటను బాలయ్య తన సినిమాల్లో వాడేసుకున్నాడు.  బాలయ్య మొదటిసారి చేసిన ఈ ప్రయోగం ఎలా ఉంది అంటే.. మిక్సుడ్ టాక్ వినిపిస్తోంది. తండ్రిని ఇమిటేట్ చేస్తూ బాలయ్య చూపించిన హవా భావాలు సుపర్బ్ గా ఉన్నాయి కాని.. ఒక్కోసారి మాత్రం ఏదో సీనియర్ ఎన్టీఆర్ ను వెటకారం చేసినట్లున్నాయ్ బాలయ్య స్టెప్స్. పాటను రీమిక్స్ చేస్తే సరిపోయేది కాని.. ఇలా ఎన్టీఆర్ డ్యాన్సులను కూడా రీమిక్స్ చేసి దించాల్సిన అవసరం ఏముందనేది జనాల క్వశ్చన్. అప్పటి పాటలో ఉన్న కాస్ట్యూమ్స్ ఉన్న విధంగానే ఈ రీమిక్స్  పాటలో  కూడా అదే వింటేజ్ లుక్ తో బాలయ్య అండ్ ముస్కాన్ సేతి కనిపించడం ఒక కొసమెరుపు.

అనుప్ రూబెన్స్ స్వరపచిన ఈ పాటను సీనియర్ గాయకుడు మనో పాడారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రియ.. ముస్కాన్ సేతి తో పాటు కైరా దత్ నటిస్తోంది. భవ్య క్రియేషన్స్ పై వి.ఆనంద్ ప్రసాద్ చిత్రాన్ని నిర్మించారు.

Full View

Tags:    
  • Balakrishna 
  • Konte Navvu Song 
  • Paisa Vasool 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS