• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బార్ బార్ 'బ్రా' సీన్ లో...

బార్ బార్ 'బ్రా' సీన్ లో ఆమె లేదట

By - Tupaki Desk
Update: 2016-09-02 09:30 GMT
సిద్ధార్ధ మల్హోత్రా-కత్రినా కైఫ్ జంటగా నటించిన మూవీ బార్ బార్ దేఖో.. సెప్టెంబర్ 9న విడుదల కాబోతోంది. ఈ సినిమా సెన్సార్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయనే న్యూస్ హల్ చల్ చేశాయి. బ్రా ను చూపించే సన్నివేశాన్ని తొలగించాలని సెన్సార్ చెప్పిందని.. అలాగే సవితా భాబీ రిఫరెన్స్ ను కూడా తీసివేయాలని చెప్పారని వార్తలొచ్చాయి.

ఇప్పుడీ వార్తలపై డైరెక్టర్ నిత్యా మెహ్రా స్పందించింది.'అసలు ఈ సినిమా కత్రినా కైఫ్ బ్రాతో నటించిందే లేదు.. అలాంటి సన్నివేశమే లేదు. అలాంటప్పుడు ఆ సీన్ ని సెన్సార్ వాళ్లు కట్ చేసే ఛాన్స్ అంతకంటే లేదు. అలాగే మా సినిమాలో ఎక్కడా అసభ్యకరమైన దృశ్యాలు ఉండవు. ఇప్పటికే సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది' అని చెప్పింది నిత్యా మెహ్రా. సెన్సార్ తో తమకు విబేధాలు ఏర్పడ్డాయనే వాదనను ఈ లేడీ డైరెక్టర్ కొట్టిపడేసింది.

బార్ బార్ దేఖో సినిమాలో నుంచి ఒక్క సీన్ కూడా కట్ కాలేదని.. కథలో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం రాలేదని హీరో సిద్ధార్ధ కూడా చెప్పేశాడు. మొత్తం మీద ఎలాంటి అభ్యంతరాలు కోతలు లేకుండానే కత్రినా అందాలను చూసే ఛాన్స్ ప్రేక్షకులకు ఉందన్న మాట.
Tags:    
  • Katrina Kaif 
  • Baar Baar Dekho Movie 
  • Telugu nEWs 

Similar News

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS