• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎఎంబీ సినిమాస్ అద్భుతం...

ఎఎంబీ సినిమాస్ అద్భుతం అంటున్న తమిళ దర్శకుడు

By - Tupaki Desk
Update: 2019-06-21 05:09 GMT
ఒక సినిమా ఎంత గొప్పగా ఉన్నాసరే ప్రేక్షకులు కనుక ఆ సినిమాను సరైన థియేటర్లో చూడకపోతే ఆ ఫీల్ రాదు.  అందుకే ఈమధ్య కాలంలో మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా బెస్ట్ వ్యూయింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం మల్టి ప్లెక్స్ ల సంఖ్య పెరుగుతోంది.  అదేకోవలో ఏషియన్ సునీల్.. మహేష్ బాబు భాగస్వామ్యంలో ఎఎంబీ సినిమాస్ మల్టిప్లెక్స్ ను హైదరాబాద్ గచ్చిబౌలిలో కొంతకాలం క్రితం ప్రారంభించారు.  

రేట్లు ఎక్కువ అనే విషయం పక్కన పెట్టేస్తే.. ఈ మల్టిప్లెక్స్ లో సినిమాను(అఫ్ కోర్స్.. మంచి సినిమాను!) చూసినవారు ముక్తకంఠంతో చెప్పే విషయం ఏంటంటే ఇదో బెస్ట్ ఎక్స్ పీరియన్స్ అని.  సౌండ్ అండ్ ప్రొజెక్షన్ సిస్టమ్ టాప్ క్లాస్ గా ఉంటుందని ఇప్పటికే చాలామంది చెప్పారు. తాజాగా ఈ లిస్టులో తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ జాయిన్ అయ్యాడు.  గతంలో నయనతారతో 'మాయ' సినిమాను రూపొందించిన ఈ దర్శకుడు రీసెంట్ గా తాప్సీ పన్ను లీడ్ రోల్ లో 'గేమ్ ఓవర్'అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.  ఈమధ్యే విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.  

తాజాగా 'గేమ్ ఓవర్' ను ఎఎంబీ సినిమాస్ లో వీక్షించిన అశ్విన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా  "గేమ్ ఓవర్ @ఎఎంబీ సినిమాస్ హైదరాబాద్. ఇదో అద్భుతమైన ఆడియో/విజువల్ ఎక్స్ పీరియన్స్.  ప్రతి ఒక్క సినీ అభిమానికి ఇదో స్వర్గం. మూవీ వీకెండ్ కోసం హాయిగా ఎదురు చూడవచ్చు" అంటూ ట్వీట్ చేస్తూ  'గేమ్ ఓవర్'.. 'కబీర్ సింగ్' పోస్టర్లున్న ఒక ఫోటోను షేర్ చేశారు.


Tags:    
  • Ashwin Saravanan 
  • AMB Cinemas 
  • telugu News 
  • Latest updates 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS