• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  షాట్ గ‌న్ వార‌సురాలు...

షాట్ గ‌న్ వార‌సురాలు నెవ్వ‌ర్ బిఫోర్ లుక్

By - Tupaki Desk
Update: 2021-02-04 03:30 GMT
ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో ఫ్యూజన్ డిజైన్స్ కి ఉండే పాపులారిటీ వేరు. డిజైనర్ అర్పిత మెహతా పరిశ్రమలో 10 ఏళ్ల‌ మోడ్ర‌న్ డే  సెల‌బ్రేష‌న్స్ లో భాగంగా.. బాలీవుడ్ తారల ముఖ చిత్రాల‌తో తన కాఫీ టేబుల్ పుస్తకాన్ని `మిర్రర్` పేరుతో లాంచ్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఇది డిజైనర్ శైలిని ప్రతిబింబించిన అరుదైన పుస్త‌కం. ఇందులో ప‌లువురు బాలీవుడ్ అంద‌గ‌త్తెల అందాల్ని రాశిగా పోయ‌డం అర్పిత పేరు ప్ర‌ఖ్యాతుల్ని ఇనుమ‌డింప జేస్తోంది. ఇక ఈ ఫోటోషూట్ల‌లో బాలీవుడ్ షాట్ గ‌న్ శ‌త్రుఘ్న సిన్హా వార‌సురాలు.. స్టార్ హీరోయిన్ సోనాక్షి ఫోటోగ్రాఫ్ సంథింగ్ స్పెష‌ల్ అనే చెప్పాలి.

అద్దాల‌తో ఎంబ్రాయిడరీ జాకెట్టు.. బ్లాక్ బాట‌మ్ లో అద్భుతమైన డిజైన‌ర్ లుక్ తో సోనాక్షి స‌ర్ ప్రైజ్ చేసింది. త‌న డిజైన్ లో విచిత్రమైన వేషధార‌ణ హెయిర్ స్టైల్ హైలైట్ అయ్యాయి. సోనాక్షి సిన్హా జాకెట్  నెక్‌లైన్ .. సరళమైన స్లిట్ స్కర్ట్ లుక్ ప్రతి కోణంలో ఆక‌ర్షిస్తోంది. అర్పిత కాఫీ టేబుల్ బుక్ 10 సంవత్సరాల లేబుల్ ప్ర‌మోష‌న్స్ లో సోనాక్షి షూట్ చాలా ప్ర‌త్యేక‌మైన‌ద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి.  కెరీర్ సంగ‌తి చూస్తే భుజ్ - ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌న్ తో క‌లిసి సోనాక్షి న‌టిస్తోంది.
Tags:    
  • Bollywood 
  • Latest News 
  • Tupaki News 
  • Movie News 
  • Latest Updates 
  • Tupaki Updates 
  • Daily Reports 
  • Arpita Mehta 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS