• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అబ్బబ్బా.. అనుష్క మళ్లీ...

అబ్బబ్బా.. అనుష్క మళ్లీ చంపేస్తోంది

By - Tupaki Desk
Update: 2016-10-01 13:30 GMT
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను రీసెంట్ గానే కుస్తీ పట్లు పట్టే పాత్రలో చూశాం. సుల్తాన్ మూవీలో వస్తాదులను మట్టి కరిపించే రోల్ ని అవలీలగా చేసిపారేసింది. మరి అంతలేసి వస్తాదులతో రింగ్ లో పోటీ పడేందుకు బాగా కసరత్తులు చేయడంతో.. బాడీ అంతా టఫ్ గా అయిపోయి ఉంటుందని అనుకునే వాళ్లకు.. షాక్ నిస్తూ కొత్త అందాలను మెరిసిపోతున్న అనుష్క దర్శనమిచ్చేచేసింది.

ఎల్లె మేగజైన్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 2016 జనవరి నుంచి స్పెషల్ ఎడిషన్ లను లాంఛ్ చేస్తోంది. ఇప్పటికి తొమ్మిదిమంతి ముద్దుగుమ్మలు ఎల్లె కవర్ పేజ్ పై దర్శనమివ్వగా.. ఇప్పడు అక్టోబర్  పదో ఎడిషన్ పై అనుష్క శర్మను తీసుకొచ్చేశారు. సెక్సీ క్వీన్ అంటే ఎలా ఉంటుందో సింపుల్ గా చూపించేసింది. మెడలో అంత పెద్ద ఆర్నమెంట్ నుంచి.. ఉలెన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోటు.. స్కిన్ కలర్ టాప్.. మెరూన్ బాటమ్.. కాంబినేషన్ మొత్తం అనుష్క శర్మకు బలే కుదిరిందిలే.

ఎంతలేసి డ్రస్సు వేసినా.. క్లీవేజ్ షోకి మాత్రం లోటు రానివ్వలేదు అనుష్క శర్మ. పైగా ఆ మధ్యలో వేలాడుతున్న లాకెట్ ఉంది చూడండి.. అబ్బబ్బా అదృష్టమంతా ఆ లాకెట్ దే అనేయాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Anushka 
  • Elle Magazine Cover Page 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS