• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తల్లి కాబోతున్న అనుష్క.?...

తల్లి కాబోతున్న అనుష్క.? అసలు నిజమిదీ?

By - Tupaki Desk
Update: 2020-04-06 08:30 GMT
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో ప్రేమాయణం సాగించి చివరకు పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. ఎన్నో మంచి చిత్రాలు చేసి పాపులర్ అయిన నటి తాజాగా సినిమాలకు దూరం కావడం చర్చనీయాంశమైంది. ఆమె ఎందుకు సినిమాల్లో నటించట్లేదన్న ప్రశ్న ఇప్పుడు అందరి మదిని తొలుస్తోంది.

అయితే అనుష్క తల్లి కాబోతోందని.. అందుకే సినిమాలకు దూరమైందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం అనుష్క వరకూ రావడంతో తాజాగా షాకింగ్ సమాధానమిచ్చింది.

తాజాగా సోషల్ మీడియాలో లైవ్ నిర్వహించిన అనుష్కను ఓ నెటిజన్ ఇదే విషయం అడిగేశాడు.. దీనికి అనుష్క సమాధానమిచ్చింది. ‘తనకు పిల్లలను ఎప్పుడు కనాలో తెలుసు.. మా లైఫ్ లో ఎవరి  జోక్యం అవసరం లేదు.. సినిమాలు చేయట్లేదంటే.. మంచి నచ్చిన కథలు రావడం లేదని అర్థం’ అంటూ ఫైర్ అయ్యింది.

గత ఏడాది కాలంగా అనుష్క సినిమాలకు దూరంగా ఉంటుంది. షారుఖ్ ఖాన్ నటించిన ‘జీరో’ మూవీ అనుష్కకు చివరిది. ఆ సినిమా ఘోర పరాజయం పాలవ్వడంతో ఇక మంచి కథ వస్తేనే చేస్తానని అనుష్క ఊరుకుంది. తాజాగా ప్రముఖ క్రికెటెర్ జులన్ గోస్వామి బయోపిక్ లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో తల్లి కాబోతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించింది.
Tags:    
  • Anushka Sharma Reveals Her Plans on Kids 
  • Anushka Sharma 
  • Anushka Sharma Talking About Kids 
  • Bollywood 
  • Bollywood Actress 
  • Virat Kohli 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS