• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరుతో స్టెప్పులేయనున్న...

చిరుతో స్టెప్పులేయనున్న అమ్మడు...ఇక బాక్సాఫీస్ కుమ్ముడే...

By - Tupaki Desk
Update: 2020-03-23 11:10 GMT
'సైరా నరసింహారెడ్డి' సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ఆచార్య'. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని అన్నీ అనుకున్నట్లు జరిగితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు హీరోయిన్ గా మొదట్లో త్రిష ను అనుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి కి ఊహించని షాక్ ఇచ్చింది ఈ  సీనియర్ హీరోయిన్ త్రిష. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం నుంచి క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు ఆమె స్థానంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు.

తన పదేళ్ల కెరీర్‌లో అగ్ర హీరోలు అందరితో జోడీ కట్టిన కాజల్ ఈ మధ్య పెద్దగా సినిమాలలో కనిపించడం లేదు. మెగాస్టార్ చిరంజీవితో కాజల్ కు ఇది రెండో సినిమా. ఇంతకముందు వీరి కలయికలో వచ్చిన 'ఖైదీ 150' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాజల్ పాప మరోసారి చిరుతో కలిసి స్టెప్పులేయనున్నడంతో సెంటిమెంటుగా ఈ చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలో మరో కీలక పాత్రకోసం రామ్ చరణ్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. ఏదైతేనేం ఎట్టకేలకు మెగాస్టార్ కి హీరోయిన్ దొరికిందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Tags:    
  • Anushka Out Kajal In For Acharya 
  • Kajal Aggarwal 
  • Anushka Shetty 
  • Chiranjeevi 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Chiru152 Title 
  • Chiru News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS