• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చీర కట్టులో అనుపమ అందం...

చీర కట్టులో అనుపమ అందం అదరహో

By - Tupaki Desk
Update: 2022-12-18 15:30 GMT
ప్రేమమ్‌ సినిమాతో సౌత్ ఇండియన్ ప్రేక్షకుల దృష్టిని అలరించిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ తెలుగు లో అఆ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. తెలుగు ప్రేమమ్‌ లో కూడా నటించి మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంది. టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన మొదటి ఏడాదిలోనే రెండు సినిమాలు చేసిన ఈ అమ్మడు ఆకట్టుకుంది.

టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ఇబ్బడి ముబ్బడిగా సినిమాలకు కమిట్‌ కాకుండా ఒక మంచి పాత్ర మంచి కథ ఉంటేనే సినిమాను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ అమ్మడు నటించిన 18 పేజెస్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా అనుపమ ఇలా చీర కట్టు లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. అందమైన ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సాదారణంగా హీరోయిన్స్ స్కిన్ షో చేస్తేనే ఎక్కువ మందిని ఆకట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ అమ్మడు మాత్రం అందాల ప్రదర్శన చేయకున్నా కూడా ఈమె ఫొటోలు వైరల్‌ అవుతూ ఉంటాయి.

తాజాగా చీర కట్టులో పద్దతైన అమ్మాయి పాత్రలో కనిపించినా కూడా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా భలే ఉందే అంటూ అనుపమ అందం గురించి కామెంట్స్ చేస్తూ అదరహో అంటున్నారు. అందమైన అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తెలుగు తో పాటు ఇతర భాషల్లో బ్యాక్ టు బ్యాక్ నటిస్తూనే ఉంది.

ఇక అనుపమ ఇటీవల డీజే టిల్లు 2 సినిమాలో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా లో ఒకటి రెండు రోజులు షూటింగ్‌ లో కూడా పాల్గొన్న తర్వాత అనుపమ తప్పుకుందనే వార్తలు వస్తున్నాయి. మరి అందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
Tags:    
  • Anupama Parameswaran 
  • Tollywood 
  • Movie News 
  • Tupaki News 
  • Telugu News 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS