• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హాట్ లుక్స్ తో...

హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న అనుపమ

By - Tupaki Desk
Update: 2020-03-20 03:30 GMT
అనుపమ పరమేశ్వరన్ మలయాళ ప్రేమమ్ సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా బ్యూటీతో పాటు యాక్టింగ్ కూడా తన సొంతమని నిరూపించుకుంది. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'ప్రేమమ్' చిత్రంలో నటించిన అనుపమా పరమేశ్వరన్ - నితిన్ సరసన 'అ ఆ' సినిమాలోనూ నటించింది.

శతమానం భవతి - ఉన్నది ఒకటే జిందగీ - కృష్ణార్జున యుద్ధం తదితర చిత్రాలలో నటించి తన నటన ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తర్వాత మన తెలుగు హీరోల సరసన 'హలో గురూ ప్రేమ కోసమే' లాంటి అడపా దడపా చిత్రాలు చేస్తూనే వుంది. ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చి రేస్ లో వెనుకబడిన అనుపమ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు టచ్ లో ఉంటూనే ఉంది. సోషల్ మీడియాలో అనుపమకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇంస్టాగ్రామ్ లో ఆమెకు 6 మిల్లియన్లకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. ఈ మలయాళీ బ్యూటీ పోస్ట్ చేసే క్యూట్ క్యూట్ ఫోటోల కోసం కుర్రకారు ఎదురు చూస్తూ ఉంటారు. అనుపమ ఈ మధ్య ఆమె తన కొత్త ఫోటోలను ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసింది. తన అందాలు వలకబోస్తూ వయ్యారంగా ఒక చెట్టుకు అనుకుని ఉన్న భంగిమ ఇప్పుడు యువ హృదయాలను కొల్లగొడుతోంది. ఈ హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Tags:    
  • Anupama Parameswaran 
  • Telugu News 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS