• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వావ్‌ సూపర్‌.. ఉప్పెన...

వావ్‌ సూపర్‌.. ఉప్పెన జాతిరత్నాల కలయిక

By - Tupaki Desk
Update: 2021-03-17 11:30 GMT
కరోనా లాక్ డౌన్‌ తర్వాత సినిమాల పరిస్థితి ఏంటీ జనాలు థియేటర్లకు వచ్చేనా ముఖ్యంగా చిన్న సినిమాలను జనాలు ఆధరించేందుకు థియేటర్లకు వస్తారా లేదా చిన్న సినిమాలకు ఇక ఓటీటీనే దిక్కా అనుకుంటున్న సమయంలో వచ్చిన చిన్న సినిమాలు ఉప్పెన మరియు జాతి రత్నాలు భారీ విజయాలను దక్కించుకున్నాయి. ఉప్పెన వంద కోట్ల ను వసూళ్లు చేస్తూ జాతి రత్నాలు కూడా భారీ వసూళ్లను నమోదు చేస్తుంది. ఈమద్య కాలంలో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచిన ఈ రెండు సినిమాల స్టార్స్ కలయికలో సినిమా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే వావ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది కదా. త్వరలోనే ఈ కాంబో పట్టాలెక్కబోతుంది.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఉప్పెన స్టార్‌ వైష్ణవ్‌ తేజ్ మరియు జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ ల కాంబోలో సినిమా ప్రారంభం కాబోతుందట. బీవీఎస్ఎన్‌ ప్రసాద్ నిర్మాణంలో సినిమాకు ఇప్పటికే వైష్ణవ్‌ తేజ్ మూడవ సినిమా డేట్లు ఇచ్చేశాడు అంటూ వార్తలు వచ్చాయి. ఆ సినిమాకు దర్శకుడు ఎవరు అనే చర్చకు ఫుల్‌ స్టాప్ పెట్టారు. సినీ వర్గాలు మరియు మీడియా వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం వైష్ణవ్ తేజ్ మరియు అనుదీప్‌ ల కాంబోలో సినిమా పట్టాలెక్కబోతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది.

జాతి రత్నాలు సినిమాను పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందించిన అనుదీప్ తదుపరి సినిమా వైష్ణవ్ తేజ్ తో మాత్రం ఒక యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందించేందుకు కథను సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తన తదుపరి సినిమా యాక్షన్‌ మూవీ అంటూ ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో అనుదీప్ చెప్పాడు. కనుక వైష్ణవ్ తేజ్ తో అనుదీప్ ఎలాంటి మాస్ యాక్షన్ సినిమాను చేస్తాడు అనేది చూడాలి. త్వరలో ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Tags:    
  • vaishnav tej 
  • Anudeep 
  • Jaathi Ratnalu 
  • Uppena 
  • Telugu News 

Similar News

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

Copyright @2026

Powered by Blink CMS