• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డోనురుడు వెనక.. ఏఎన్నార్...

డోనురుడు వెనక.. ఏఎన్నార్ స్ఫూర్తి

By - Tupaki Desk
Update: 2016-10-31 15:54 GMT
నరుడా.. డోనరుడా.. టాలీవుడ్ లో ఇప్పుడు సెన్సేషన్ సృష్టిస్తుందని అంచనాలున్న మూవీ. టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త జోనర్ కావడంతో.. ఈ ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అసలు స్పెర్మ్ డొనేషన్ కాన్సెప్ట్ పై ఓ తెలుగు సినిమా రూపొందడమే ఆశ్చర్యమైతే.. అందులో అక్కినేని వంశానికి చెందిన హీరో నటించడం మరో విశేషం. కానీ ఈ చిత్రాన్ని సుమంత్ ధైర్యంగా తెరకెక్కించడం వెనక అక్కినేని నాగేశ్వరరావు ఉన్నారని తెలుస్తోంది.

'తాత గారు విక్కీడోనర్ ను తన చివరి రోజుల్లో చూశారు. ఇలాంటి సినిమాలు తెలుగులో కూడా రావాలని అన్నారు. కొత్త సబ్జెక్టులను ఆదరించాలని.. నన్ను కూడా ఇలాంటి విభిన్నమైన సినిమాలు చేయమని సూచించారాయన. ఆ తర్వాత నేను చాలానే సబ్జెక్టులు విన్నాను కానీ.. విక్కీ డోనర్ మాదిరిగా ఏదీ నచ్చలేదు. అందుకే ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల సెన్సిబిలిటీస్ కి తగినట్లుగా కొన్ని మార్పు చేర్పులు చేసి రూపొందించాం' అని చెప్పాడు సుమంత్.

నరుడా డోనరుడా టైటిల్ అనౌన్స్ చేశాక.. మంచి హైప్ వచ్చిందని.. ఈ చిత్రాన్ని కేవలం 60 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశామన్న సుమంత్.. ఈ మూవీ ఎవరినీ నిరుత్సాహపరచదని అంటున్నాడు. ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఓ మూవీ వెనక.. ఆ మహానటుడి మాట ఉందంటే.. నిజంగా చెప్పుకోవాల్సిన విషయమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • ANR 
  • Sumanth 
  • Naruda Donoruda 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS