• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #RRR నుండి మరో మూడు...

#RRR నుండి మరో మూడు రోజుల్లో ఇంకో పోస్టర్‌ రానుంది

By - Tupaki Desk
Update: 2021-03-28 07:30 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్ఆర్ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్‌ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్‌ మరియు చరణ్‌ లు నటిస్తున్న ఈ సినిమా లో బాలీవుడ్‌ స్టార్స్ ఆలియా భట్‌ మరియు అజయ్ దేవగన్‌ లు కూడా నటించిన కారణంగా ఇండియన్‌ మూవీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ సినిమా వైపు ఆసక్తిగా చూస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన పాత్రలతో జక్కన్న చేసే సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది అనడంలో సందేహం లేదు. రాజమౌళి సినిమాలోని ప్రతి ఒక్క పాత్ర దానికి తగ్గట్లు అది హైలైట్‌ గా నిలుస్తూ ఉంటుంది. ఆర్‌ఆర్‌ఆర్ లో అజయ్‌ దేవగన్ పాత్ర కూడా అద్బుతంగా ఉంటుందని అంటున్నారు. ఆ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ రాబోతుంది.

అజయ్ దేవగన్ పుట్టిన రోజు సందర్బంగా ఏప్రిల్‌ 2వ తారీకున పోస్టర్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ లో అజయ్ దేవగన్‌ కొమురం భీమ్‌ మరియు అల్లూరికి గురువుగా కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఆ విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కాని ఈ సినిమాలోని అజయ్ దేవగన్ లుక్ ను రివీల్‌ చేయబోతున్న నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. రెండు రోజుల క్రితమే రామ్‌ చరణ్‌ బర్త్‌ డే సందర్బంగా అల్లూరి పోస్టర్ ను విడుదల చేసిన జక్కన్న సినిమాపై అంచనాలు పెంచాడు. ఇప్పుడు అజయ్ దేవగన్‌ పాత్ర కు సంబంధించిన లుక్ ను విడుదదల చేసి మళ్లీ సినిమాను వార్తల్లో నిలిపే అవకాశం ఉంది.
Tags:    
  • RRR Shooting 
  • Rajamouli 
  • RRR 
  • Ram Charan 
  • Ntr 
  • Alluri Seetharamaraju 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 

Similar News

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS