• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తిరుపతిలో అంజలి పెళ్లి?

తిరుపతిలో అంజలి పెళ్లి?

By - Tupaki Desk
Update: 2017-06-17 11:42 GMT
తమిళ సినిమాల్లో హవా సాగించిన తెలుగమ్మాయి అంజలి త్వరలోనే పెళ్లి కూతురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ హీరో జైతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన అంజలి.. మూడు ముళ్ల బంధానికి సిద్ధమైనట్లు సమాచారం. జై-అంజలి త్వరలోనే తిరుమలలో పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

తిరుమలలో సింపుల్‌గా పెళ్లి చేసుకుని చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తారట. ఆ తర్వాత అంజలి హైదరాబాద్‌ కు వచ్చి ఇక్కడి సన్నిహితులకు పార్టీ ఇవ్వాలని భావిస్తోందట. శుక్రవారం అంజలి పుట్టిన రోజు సందర్భంగా జై సోషల్ మీడియా ద్వారా ఓ అందమైన మెసేజ్‌ తో తన ప్రేమను చాటుకున్నాడు. ఆమె వచ్చాక తన జీవితంలో ప్రతి రోజూ ప్రత్యేకంగా మారిపోయిందని అన్నాడు. నేనెప్పుడూ నీతోనే ఉంటా అని కూడా వ్యాఖ్యానించాడు.

బదులుగా అంజలి కూడా జై తనకెంత ప్రత్యేకమో ఓ మెసేజ్‌ లో చెప్పింది. దీని ద్వారా జై, అంజలి తమ ప్రేమను బహిరంగపరిచినట్లే. ఇక దాపరికాలేమీ లేనట్లే. ‘జర్నీ’ సినిమా చేస్తున్న సమయంలో జై - అంజలి ఒకరికొకరు దగ్గరయ్యారు. ఈ మధ్య వాళ్ల ప్రేమ డీప్ అయింది. సూర్య ఆ మధ్య సెలబ్రెటీ భార్యాభర్తలకు విసిరిన దోసె సవాల్‌ ను వీళ్లిద్దరూ స్వీకరించి.. దోసెతో సెల్ఫీ దిగడంతో ఈ ప్రేమ సంగతి బయటికి వచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Anjali 
  • Jai 
  • anjali Marriage 
  • Tirupati 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS