#ఎఫ్ 3 స్క్రిప్టు పూజలతో గంట మోగించాడు
బ్యాక్ టు బ్యాక్ విజయాలతో స్వింగ్ లో ఉన్నాడు అనీల్ రావిపూడి. 2020 సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ హిట్ చిత్రంగా నిలిచింది. ఆ క్రమంలోనే సీక్వెల్స్ పై దృష్టిసారించిన రావిపూడి స్క్రిప్టుల్ని ఫైనల్ చేస్తున్నారు. 2019 బ్లాక్ బస్టర్ `ఎఫ్ 2` సీక్వెల్ డిసెంబర్ రెండవ వారం నుండి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఎఫ్ 2 లో ప్రధాన పాత్రలు పోషించిన వెంకటేష్- వరుణ్ తేజ్ సీక్వెల్ లో తమ పాత్రలను తిరిగి పోషించనున్నారు.
ఈలోగానే చిత్ర దర్శకుడు అనీల్ రావిపూడి అతని కుటుంబం ఈ రోజు వైజాగ్ సింహాచలం ఆలయాన్ని సందర్శించి సినిమా స్క్రిప్ట్ కు ప్రత్యేక పూజలు ప్రదర్శించారు. పూజా కార్యక్రమంలో అనిల్,.. అతని భార్య,.. వారి ఇద్దరు పిల్లలు హాజరైనట్లు సమాచారం.
ఎఫ్ 3 పేరుతో ఈ సీక్వెల్ టాప్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇందులో మూడో హీరో ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది. అలాగే కాస్టింగ్ టెక్నీషియన్ల విషయమై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.