• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ల‌వ్ లో ఫెయిల‌య్యాక ఇలా...

ల‌వ్ లో ఫెయిల‌య్యాక ఇలా క‌వ్వించాలా ఆండ్రియా?

By - Tupaki Desk
Update: 2020-09-05 06:39 GMT
దివాళీ దీపాన్ని.. ఊరించే అందాన్ని!! అంటూ అదిరిపోయే హ‌స్కీ వాయిస్ తో పాట‌ పాడింది `ద‌డ‌` మూవీ కోసం. అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన ద‌డ‌లో అది స్పెష‌ల్ సాంగ్. ఆ సింగ‌ర్ ఎవ‌రో చెప్పాల్సిన ప‌నే లేదు. హాట్ హీరోయిన్ కం సింగ‌ర్ ఆండ్రియా జెరోమియా. కార్తీ న‌టించిన `యుగానికి ఒక్క‌డు` చిత్రంతో ఈ అమ్మ‌డు తెలుగులో ఫాలోవ‌ర్స్ పెంచుకుంది. ఆ త‌ర్వాత న‌టిస్తూనే గాయ‌నిగానూ రాణించింది.

అయితే ఈ అమ్మ‌డు తానొక‌టి ఆశిస్తే కెరీర్ ప‌రంగా ఇంకేదో జ‌రిగింది. ఇటు  తెలుగు అటు త‌మిళంలో హీరోయిన్ గా చాలా ట్రై చేసినా అగ్ర నాయిక హోదా అయితే ద‌క్క‌లేదు. ఆ క్రమంలోనే యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ తో నిండా ప్రేమ‌లో ప‌డింది. అటుపై సుచీలీక్స్ లో ఆండ్రియా పేరు మార్మోగింది. ఇక కాల‌క్ర‌మంలో వివాదం త‌ర్వాత ఆండ్రియా ల‌వ్ లో ఫెయిలై డిప్రెష‌న్ లోకి వెళ్లింద‌ని ప్ర‌చార‌మైంది.

ఇటీవ‌లే ఆ డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డింది. ఇక అనిరుధ్ తో ప్రేమాయ‌ణం గురించి నోరు విప్పినా అత‌డి త‌ప్పేమీ లేద‌ని క‌వ‌ర్ చేసింది. త‌ను స్నేహితుడు మాత్ర‌మేన‌ని తెలిపింది. అదంతా స‌రే కానీ.. తాజాగా ఆండ్రియా సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటోషూట్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఈ ఫోటోల్లో ఆండ్రియా మెరూన్ డ్రెస్ లో హాట్ లుక్ మైమ‌రిపిస్తోంది. ఇక బ్యాక్ లెస్ ఫోజులో కిల్లింగ్ లుక్ తో క‌ట్టిప‌డేసింది.
Tags:    
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS