• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తనలోని మరోకోణం బయటపెట్టిన...

తనలోని మరోకోణం బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి!

By - Tupaki Desk
Update: 2021-03-12 10:30 GMT
పాపులర్ టీవీ యాంకర్ శ్రీముఖి.. గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టాలీవుడ్ యాంకర్ లలో మైక్ లేకపోయినా అందరికి వినపడేలా మాట్లాడగలిగే స్టామినా కలిగిన శ్రీముఖి.. ప్రస్తుతం తెలుగు టాప్ యాంకర్లలో ఒకరు. ఎన్నో టీవీ షోలు, రియాలిటీ ప్రోగ్రాంలు చేస్తూ వస్తుంది. అయితే శ్రీముఖి యాక్టింగ్ బాగా చేస్తదని అందరికి తెలుసు. కానీ యాక్టింగ్ తో పాటు శ్రీముఖిలో చాలా టాలెంట్స్ ఉన్నాయని ఒక్కొక్కటిగా బయటకి తీస్తోంది. అలాగే ఈమధ్య తన ప్రేమ వ్యవహారం కూడా బయట పెట్టినట్లు వార్తలొచ్చాయి. సినిమాలు టీవీ షోలతో బిజీగా ఉండే సెలబ్రిటీలు లాక్ డౌన్ ముగియగానే ప్రేమ, పెళ్లి విషయాలను బయటపెడుతూ సర్ప్రైజ్ ఇస్తున్నారు.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా మెల్లగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. తాజాగా శ్రీముఖి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఈ యాంకరమ్మ ఇటీవలే ఓ టీవీ షోలో ఆల్రెడీ కమిటెడ్ అంటూ చెప్పింది. బుల్లితెర యాంకర్ గా రాణిస్తున్న శ్రీముఖి త్వరలో పెళ్లి భోజనం పెట్టనుందని అంతా సంబరపడిపోతున్నారు. తాజాగా ఆమె మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా ఇవే సందేహాలు వ్యక్తం అవుతాయి. ఇదిలా ఉండగా.. శ్రీముఖి తాజాగా తనలోని ఓ మరో టాలెంట్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. అదేంటంటే శ్రీముఖికి చిత్రలేఖనం కూడా బాగానే వచ్చట. ఆ విషయాన్నీ శివరాత్రి జాగారం సందర్బంగా మహాశివుడి చిత్రాన్ని పేపర్ పై గీసిన ప్రూవ్ చేసింది. ఆ పరమశివుడి చిత్రం ఫోన్ లో చూసి గీసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
Tags:    
  • Anchor Srimukhi 
  • Tollywood 
  • Telugu News 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS