• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యాంక‌ర్ కొత్త కార్...

యాంక‌ర్ కొత్త కార్ తెచ్చిన తంటా

By - Tupaki Desk
Update: 2019-03-18 04:25 GMT
`జ‌బ‌ర్ధ‌స్త్` ఫేం.. యాంక‌ర్ ర‌ష్మి కార్ ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో ఓ యువ‌కుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని స‌మాచారం. ఆదివారం మిడ్ నైట్ ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ యాక్సిడెంట్ కి కార‌ణ‌మేంటి? అన్న దానిపై పోలీస్ విచార‌ణ సాగుతోంది.  ఇటీవలే ర‌ష్మి ఓ కొత్త కారు కొనుక్కున్నార‌ట‌. ఆ కార్‌ లో విశాఖపట్నం జిల్లా గాజువాక కూర్మన్నపాలెం రోడ్ లో వెళుతున్నారు. అయితే ఓ జంక్ష‌న్ స‌మీపంలో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని రష్మి కారు ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి 11 గం.ల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

స్పాట్ నుంచి అందిన స‌మాచారం ప్ర‌కారం.. ప్రమాదం అనంత‌రం గాయపడిన వ్యక్తిని హుటాహుటిన దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం చికిత్స కొన‌సాగుతోంది.

ర‌ష్మి ఓవైపు బుల్లితెర హోస్ట్ గా బిజీ. మ‌రోవైపు క‌థానాయిక‌గానూ అడ‌పాద‌డ‌పా న‌టిస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు హైద‌రాబాద్ - వైజాగ్ వంటి చోట్ల ర‌ష్మి రిబ్బ‌న్ క‌టింగ్ కార్య‌క్ర‌మాల‌తోనూ బిజీగా ఉంటారు. అందువ‌ల్ల ప్ర‌యాణాలు ఎక్కువేన‌ని తెలుస్తోంది.
Tags:    
  • Anchor Rashmi 
  • Car Accident 
  • Telugu NEws 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS