• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యాంకర్ అనసూయ అక్కడికి...

యాంకర్ అనసూయ అక్కడికి కూడా వెళ్తోందటగా..!

By - Tupaki Desk
Update: 2021-01-13 09:31 GMT
ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ ను ఏలుతున్న యాంకర్లలో ముందువరసలో ఉంటుంది హాట్ బ్యూటీ అనసూయ. అందంతోపాటు అద్బుతమైన టాలెంట్ ఈ అమ్మడి సొంతం. తన టాలెంట్ తో టెలివిజన్ స్క్రీన్ పై సత్తాచాటిన అనసూయ.. ఆ తర్వాత వెండితెరపైనా తన టాలెంట్ చూపిస్తోంది.

తెలుగులో ‘సోగ్గాడే చిన్ని నాయన', ‘క్షణం', ‘రంగస్థలం', ‘యాత్ర', ‘కథనం' వంటి సినిమాల్లో నటించిన రంగమ్మత్త.. ఇతర భాషల్లోనూ తెరంగేట్రం చేయబోతోంది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న మూవీ ద్వారా కోలీవుడ్ లోకి అడుగు పెడుతోంది అనసూయ. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ షూట్ లో చేరింది అనూ.
 
కాగా.. త్వరలో మలయాళంలోనూ అరంగేట్రం చేయబోతోందట అనసూయ! మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్న మూవీలో ఓ కీలక పాత్ర కోసం అనసూయను సంప్రదించారట మేకర్స్. దీనికి వెంటనే ఓకే చెప్పేసిన అనసూయ.. సైన్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి.

అయితే.. మమ్ముట్టీ, అనసూయ ఇదివరకే కలిసి నటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ సినిమాలో వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అనసూయ కూడా యాక్ట్ చేసింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు.
Tags:    
  • Anasuya 
  • anchor Anasuya Bharadwaj 
  • Jabardasth 
  • Rangasthalam 
  • Kshanam 
  • Anasuya Movies 
  • Anasuya Upcoming Movies 

Similar News

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS