• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రంగమ్మత్త వద్దనుకున్న...

రంగమ్మత్త వద్దనుకున్న వెంకటలక్ష్మి

By - Tupaki Desk
Update: 2018-11-05 11:28 GMT
ఈ మధ్య టాలీవుడ్ మేకర్స్ వైవిధ్యతకు పెద్ద పీఠ వేస్తున్నారు. కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ తో పాటు టైటిల్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ప్రమోషన్ విషయంలో చిన్న నిర్లక్షమైనా దాని ఫలితం ఓపెనింగ్స్ మీద ఉంటుంది కాబట్టి పబ్లిసిటీ గురించి ఎక్కువ వరీ అవుతున్నారు. తాజాగా వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి అనే మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో రాయ్ లక్ష్మి టైటిల్ రోల్. నిజానికి ఇందులో యాంకర్ అనసూయ చేస్తోందని గతంలో ప్రచారం జరిగింది.

కానీ తెరవెనుక ఏం జరిగిందో తెలియదు కానీ ఇది కాస్త అనూహ్యంగా రాయ్ లక్ష్మి చేతుల్లో పడింది. ముని సిరీస్ తో పాటు ఖైదీ నెంబర్ 150 సర్దార్ గబ్బర్ సింగ్ ఐటెం సాంగ్స్ ద్వారా ఇక్కడా గుర్తింపు తెచ్చుకున్న రాయ్ లక్ష్మిని మల్టీ లాంగ్వేజ్ మార్కెట్ కు ఉపయోగపడుతుందని ఇలా సెట్ చేసినట్టు ఉన్నారు. మరి అనసూయ వద్దనుకోవడానికి కారణం ఇదేనా లేక మరొకటా అనే క్లారిటీ ప్రస్తుతానికి లేదు. రంగస్థలంలో రంగమ్మత్తగా ఇంతకు ముందు సినిమాల్లో రాని పేరు ఈ ఒక్క పాత్రతో తెచ్చుకున్న అనసూయ ఆఫర్ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

 ప్రస్తుతం కథనంతో పాటు సచ్చింది గొర్రె అనే సినిమాల్లో నటిస్తున్న అనసూయ యాంకర్ గా మాత్రం తన ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తోంది. క్షణం తర్వాత ఒకటి రెండు చేసినా మరో పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూసిన అనసూయ రంగస్థలం ఇమేజ్ కన్నా భిన్నమైనది కోరుకుంటున్నట్టుంది. మరి అది కథనం తీరుస్తుందో లేక సచ్చింది గొర్రె పూర్తి చేస్తుందో చూడాలి. అన్నట్టు వేర్ ఈజ్ ది మహాలక్ష్మి అనసూయ చేయి ఎందుకు జారినట్టో
Tags:    
  • Anasuya 
  • Raai Laxmi 
  • Where is Venkata Lakshmi Movie 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS