• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  షార్ట్ ఫ్రాకుతో స్టార్...

షార్ట్ ఫ్రాకుతో స్టార్ యాంక‌ర్ కం న‌టి హ‌ల్చ‌ల్

By - Tupaki Desk
Update: 2021-05-02 10:30 GMT
జ‌బ‌ర్ధ‌స్త్ యంక‌ర్ అన‌సూయ కాస్త రంగస్థ‌లం రంగ‌మ్మ‌త్త‌గా ప్ర‌మోట‌య్యాక స‌న్నివేశ‌మేంటో తెలిసిందే. తెలుగు-త‌మిళం స‌హా ప‌లుభాష‌ల నుంచి వ‌రుస అవ‌కాశాల‌తో అన‌సూయ ఉక్కిరిబిక్కిరి అయ్యే ప‌రిస్థితి. కేవ‌లం తెలుగులోనే అర‌డ‌జ‌ను నుంచి డ‌జ‌ను సినిమాల వ‌ర‌కూ చేస్తోంది.

ఒక రోజు షూటింగుకే ల‌క్ష‌ల్లో పారితోషికం ఆర్జిస్తున్న టాప్ యాంక‌ర్ కం న‌టిగా ఇండ‌స్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారు. ఒక‌ప్పుడు బ్ర‌హ్మానందం రోజుకు 5ల‌క్ష‌లు.. అలీ రూ.3 ల‌క్ష‌లు అని చెప్పుకున్న‌ట్టే ఇప్పుడు అన‌సూయ విష‌యంలోనూ రోజువారీ ఆర్జ‌న గురించి గుస‌గుస‌లాడేవాళ్లు క‌నిపిస్తున్నారు.

అదంతా అటుంచితే త‌న క్రేజును అంత‌కంత‌కు పెంచుకునే దిశ‌గా అన‌సూయ ప్లాన్ కూడా ఔరా! అనిపిస్తోంది. సోష‌ల్ మీడియాల్లో ఇప్ప‌టికే అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ ని క‌లిగి ఉన్న అన‌సూయ నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో త‌న రేంజును మరింత పెంచుకుంటున్నారు. ఇటీవ‌ల క్రైసిస్ లాక్ డౌన్ తో ఈ తీరిక స‌మ‌యాన్ని మ‌రింత స‌ద్వినియోగం చేసుకుంటూ ఫోటోషూట్ల‌తో హీటెక్కించేస్తున్న అన‌సూయ‌.. ఇదిగో ఇలా షార్ట్ ఫ్రాకుతో క‌నిపించి ప‌రేషాన్ చేస్తోంది! మిల మిల మెరుపుల‌పై బ్లాక్ టాప్ అదిరింది అంటూ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకుపోతున్నాయ్.
Tags:    
  • Anasuya 
  • anchor Anasuya Bharadwaj 
  • Jabardasth 
  • Rangasthalam 
  • Kshanam 
  • Anasuya Movies 
  • Anasuya Upcoming Movies 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS