మెగా హీరోతో అనసూయ డేటింగ్
హాటీ అనసూయ సినిమాల్లో సత్తా చాటేస్తోంది కానీ.. బేసిక్ గా తను యాంకర్ అనే బేస్ ను మాత్రం ఎప్పుడూ మర్చిపోయినట్లుగా కనిపించదు. అందుకే అటు టీవీల్లో ట్యాలెంట్ చూపిస్తూనే.. ఇటు సినిమాలను నెట్టుకొస్తోంది. ఓ పాపులర్ న్యూస్ న్యూస్ ఛానల్ లో ప్రసారమయ్యే డేట్ విత్ అనసూయ కార్యక్రమం.. రెండు వారాలు ఆగిపోయేసరికి చాలా రకాల రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ను 'డేట్ విత్ అనసూయ..సీజన్ 2' అంటూ మెగా పవర్ స్టార్ తో రీస్టార్ట్ చేసింది అనసూయ.
ఓ మెగా హీరో అయిన సాయి ధరం తేజ్ తో కలిసి విన్నర్ మూవీలో ఐటెం సాంగ్ (అనసూయ భాషలో స్పెషల్ సాంగ్) కంప్లీట్ చేసిన అనసూయ.. ధృవ ప్రమోషన్స్ లో భాగంగా మొదటి ప్రమోషనల్ ఇంటర్వ్యూను తనే హ్యాండిల్ చేసింది. అసలే బాగా ట్యాలెంటెడ్ యాంకర్ కం యాక్ట్రెస్.. పైగా ఇంటర్వ్యూలో పాల్గొంటున్నది చిరు తనయుడు ధృవ. ఇక ఆ ఎపిసోడ్ ఎంత రంజుగా సాగిందో తెలియాలంటే.. కొన్ని గంటల పాటు ఆగితే చాలు టీవీల్లో దర్శనమివ్వడం ఖాయం. ఈ ఎపిసోడ్ లో అటు ప్రొఫెషనల్ క్వశ్చన్స్ తో పాటు.. ఇటు పర్సనల్ ప్రశ్నలను కూడా అడిగిందట అనసూయ. అనసూయతో డేట్ ని చెర్రీ కూడా బాగా ఇంప్రెసివ్ గా కంప్లీట్ చేశాడని టాక్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/