• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రంగ‌మ్మ‌త్త నాట్య...

రంగ‌మ్మ‌త్త నాట్య విలాప‌ము

By - Tupaki Desk
Update: 2018-09-15 04:32 GMT
సీనియ‌ర్ యాంక‌ర్‌ గా అన‌సూయ ప్ర‌స్థానం తెలిసిందే. జ‌బ‌ర్ధ‌స్త్‌ కి అన‌సూయ తెచ్చిన గ్లామ‌ర్ టీఆర్‌ పీ గేమ్‌ లో నెగ్గుకొచ్చేందుకు ఎంతో సాయ‌మైంద‌న‌డంలో సందేహం లేదు. అన‌సూయ‌కు ప‌ల్లె- ప‌ట్నం అనే తేడా లేకుండా వీర ఫాలోయింగ్ తెచ్చింది జ‌బ‌ర్ధ‌స్త్ షో. ఈ కార్య‌క్ర‌మంతో కోటానుకోట్ల జ‌నాల‌కు చేరువై అటుపై పెద్ద తెర క‌ల‌ల్ని నిజం చేసుకునే ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.

ఇటీవ‌లే `రంగ‌స్థ‌లం` చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌గా అద్భుత‌మైన పాత్ర‌లో న‌టించి మెప్పించింది. ప‌ల్లెటూళ్లో రంగ‌మ్మ‌త్త‌లంద‌రికీ ఆ పాత్ర సింబాలిక్‌ గా నిలిచింది. ముఖ్యంగా అన‌సూయ అంద‌చందాలు - అభిన‌యానికి కుర్ర‌కారు ఫిదా అయిపోయారు. ఆ క్ర‌మంలోనే ఆ త‌ర‌హా మ‌రిన్ని మంచి పాత్ర‌ల్లో అన‌సూయ క‌నిపిస్తే చూడాల‌ని యువ‌త‌రం ఉవ్విళ్లూరారు.

ప్ర‌స్తుతం వైయ‌స్సార్ `యాత్ర‌`లో అన‌సూయ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. రీసెంటుగానే అన‌సూయ పాత్ర‌పై కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ చేశారు. అదంతా అటుంచితే .. అన‌సూయ ఈ వినాయ‌క చ‌వితి సాయంత్రం కోక‌-ర‌వికెలో `జ‌బ‌ర్ధ‌స్త్‌` కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇంట్ర‌డ‌క్ష‌న్ అదిరిపోయే డ్యాన్సుల‌తో కేక పుట్టించింది. కార్య‌క్ర‌మానికే హైలైట్ డ్యాన్స్ ఇది. అన‌సూయ‌ క‌థ‌క‌ళి ఆడేసిందంటే న‌మ్మండి. రంగ‌మ్మ‌త్త మ‌రో సాగ‌ర‌సంగ‌మం జ‌య‌ప్ర‌ద‌ను గుర్తు చేసింది. ఇదిగో ఈ ఫోజు ఆ డ్యాన్సుల ఉంచి కాప్చర్ చేసిన‌దే.
Tags:    
  • Anasuya 
  • Jabardasth Show 
  • Telugu NEws 

Similar News

నాలుగేళ్ల‌కు మ‌ళ్లీ ధూమ్ డైరెక్ట‌ర్ తెర‌పైకి!

2026-11-15 22:30 GMT

ఈమె గ్రనేడ్ బాంబ్ లాంటిది.. డెబ్యూ బ్యూటీపై బాస్ అర‌వింద్ కామెంట్!

2026-11-15 20:53 GMT

స్వీడిష్ - గ్రీక్ సుంద‌రి తంబీల్ని వ‌దిలేట్టు లేదు!

2026-11-15 20:53 GMT

'రామాయ‌ణం' ఓటీటీ హక్కులు ఇంకా అమ్ముడుకాని కారణం?

2026-11-15 20:52 GMT

కృష్ణ‌వంశీతో విడాకులు తీసుకున్నారా? ర‌మ్య‌కృష్ణ స్పంద‌న ఇదీ!

2026-11-15 20:28 GMT

ఎన్టీఆర్ ను ఆ క్యారెక్టర్ లో చూపించబోతున్న అనిల్ రావిపూడి...

2026-11-15 20:26 GMT

పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్ ల మీద క్లారిటీ వచ్చేది అప్పుడేనా...

2026-11-15 20:24 GMT

చిరంజీవి 'కాకా' మూవీలో ఆ పాత్రలో కనిపించబోతున్నారా?

2026-11-15 20:24 GMT

అవకాశం పోతుందనే భయంతో మౌనంగా ఉండిపోయా.. స్వరా భాస్కర్!

2026-11-15 20:07 GMT

టాయ్‌లెట్ వ‌స్తే బిస్ల‌రీ బాటిల్లోనే.. నాటి క‌ష్టాల‌పై సీనియ‌ర్ న‌టి!

2026-11-15 20:03 GMT

'వార‌ణాసి' కి అన్నీ ర‌కాలుగా క‌లిసొచ్చేనా!

2026-11-15 20:03 GMT

విశ్వంభ‌ర త్వ‌ర‌లో అప్ డేట్ ఇస్తారా?

2026-11-15 19:27 GMT

Copyright @2026

Powered by Blink CMS