• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హిందీ ప‌రిశ్ర‌మకు...

హిందీ ప‌రిశ్ర‌మకు టాలీవుడ్ టాప్ యాంక‌ర్?

By - Tupaki Desk
Update: 2020-05-12 07:50 GMT
టాలీవుడ్ పాపుల‌ర్ యాంకర్ అన‌సూయ హిందీ చిత్ర‌సీమ వైపు చూస్తున్నారా? అక్క‌డ బుల్లితెర- ఓటీటీ ఆఫ‌ర్స్ ని ఒడిసిప‌ట్టాల‌ని చూస్తున్నారా? అంటే అందుకు ఆస్కారం లేక‌పోలేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు తెలుగు టీవీ కార్య‌క్ర‌మాలు స‌హా టాలీవుడ్ లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా రాణించేందుకు ప్ర‌ణాళిక‌లు వేసిన అన‌సూయ ఇక‌పై త‌న కెరీర్ ని ఇరుగు పొరుగు భాష‌ల‌కు విస్త‌రించే దిశ‌గా ఆలోచిస్తున్నార‌ట‌.

ఇటీవ‌లే ముంబై నుంచి ఓ పాన్ ఇండియా త‌ర‌హా ఆఫ‌ర్ వ‌చ్చింది. హిందీ భాష స‌హా ఇరుగు పొరుగునా జనాదరణ పొందిన హిందీ టీవీ సిరీస్ లో ఓ కీలక పాత్ర కోసం అనసూయను సంప్రదించారని తెలిసింది. ఆమె హైదరాబాద్ ‌లో టీవీ షోలు స‌హా వ‌రుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే హిందీ ప‌రిశ్ర‌మ‌కు వెళ్లాలంటే అందుకు త‌గ్గ‌ట్టే ప్లాన్ ని మార్చాల్సి ఉంటుంది.

ఇక తెలుగు చిత్ర‌పరిశ్ర‌మ‌తో పోలిస్తే హిందీ లో పారితోషికాల రేంజు కూడా పెద్ద స్థాయిలోనే ఉంటుంది. మ‌రి ఇలాంటి భారీ ఆఫ‌ర్ అందుకోవాలంటే అంతే గ‌ట్సీగా ప్ర‌య‌త్నించాల్సి ఉంటుంది. అన‌సూయ ఆ దిశ‌గా ఆలోచిస్తున్నారా?   టీవీ సిరీస్ ఆఫ‌ర్ కాబ‌ట్టి ఇది సౌత్ - నార్త్ రెండుచోట్లా పేరు తెచ్చేదిగా ఉంటుంది. పాన్ ఇండియా అప్పీల్ త‌న పారితోషికం రేంజును అమాంతం పెంచేస్తుంది. అందుకే అన‌సూయ ఓకే చెప్పేందుకు ఆస్కారం ఉంద‌ని చెబుతున్నారు. అయితే దీనిపై స‌ద‌రు యాంక‌ర్ స్వ‌యంగా స్పందించాల్సి ఉంటుంది.
Tags:    
  • anasuya bollywood offer 
  • Serial Offer to Anasuya in bollywood 
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Anchors 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

గాయత్రీ మంత్రం పఠించిన మాల్తీ మేరీ.. విదేశాల్లోను భార‌తీయ‌త మ‌న స్టార్ల‌ ప్ర‌త్యేక‌త‌!

2026-11-19 20:58 GMT

రామాయణలో సాయి పల్లవి నటించలేదు!

2026-11-19 20:58 GMT

'ఆకాశంలో ఒక తార' రివ్యూ

2026-11-19 20:32 GMT

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS