• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లైగర్ బామ గ్లామర్ లో...

లైగర్ బామ గ్లామర్ లో నవరసాలు

By - Tupaki Desk
Update: 2022-08-01 07:30 GMT
ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ తెలుగు సినిమాలపై కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలు దక్కించుకోవాలని ప్రయత్నాలు కూడా మొదలు పెడుతున్నారు. అందుకే ఎలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చిన కూడా ఎవరో ఒక టాలీవుడ్ హీరో పై పాజిటివ్ గా స్పందిస్తూ ఇక్కడ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక చాలాకాలంగా అనన్య పాండే కూడా తెలుగులో ఎంట్రీ ఇవ్వాలి అని ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చింది. ఇక మొత్తానికి ఈ బ్యూటీకి అదృష్టవశాత్తు మంచి ఆఫర్ అయితే దొరికింది.

విజయ్ దేవరకొండ తో ఈ బ్యూటీ చేసిన లైగర్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యాన్ ఇండియా సినిమాతో తప్పకుండా సక్సెస్ అందుకోవాలని విజయ్ దేవరకొండ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు.

అయితే ఇదే సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో కూడా తన క్రేజ్ పెంచుకోవాలి అని హీరోయిన్ అనన్య పాండే కూడా రెడీ అవుతోంది. ఇక ఈ బ్యూటీ గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటోంది.

అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా అమ్మడు చాలా గ్లామర్ ఫొటోలను కూడా పోస్ట్ చేస్తోంది. రీసెంట్ గా నవరసాలు ఫార్మాట్లో అమ్మడు తన సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేసింది. అందులో విభిన్నమైన భావభావాలను చూపిస్తూ మరోవైపు నడుము అందాలను కూడా హైలెట్ చేసింది.

చూస్తూ ఉంటే బ్యూటీ రాబోయే రోజుల్లో అగ్ర హీరోయిన్స్ కు మంచి పోటీని ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా టాక్ అయితే వస్తోంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కొంతమంది బ్యూటీలు గ్యాప్ లేకుండా వారి గ్లామర్ తో మంచి క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అదే తరహాలో ఈ బ్యూటీ కూడా రోజురోజుకు ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటుంది. మరి నెక్స్ట్ ఈ బ్యూటీ ఎలాంటి స్టార్ హీరోలతో వర్క్ చేస్తుందో చూడాలి.
Tags:    
  • TollywoodFilm 
  • VijayDevarakonda 
  • LigerMovie 
  • PuriJagannath 
  • KaranJohar 
  • FilmIndustry 
  • AnanyaPandey 
  • BollywoodActress 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS