• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎమీ జాక్సన్‌.. రచ్చ...

ఎమీ జాక్సన్‌.. రచ్చ రచ్చంతే

By - Tupaki Desk
Update: 2015-12-13 07:30 GMT
ఆర్య‌ - విక్ర‌మ్‌ - ధ‌నుష్‌ - రామ్‌ చ‌ర‌ణ్‌ - ఉద‌య‌నిధి స్టాలిన్.. ఇంత‌మంది సౌత్ స్టార్ల‌తో న‌టించేసింది ఎమీ జాక్స‌న్‌. ఇది అరుదైన ట్రాక్ రికార్డు. ఎక్క‌డో పుట్టి ఎక్క‌డో పెరిగి, ఇక్క‌డే క‌లిసింది ఈ అమ్మ‌డు. ఎ.ఎల్‌.విజ‌య్ పుణ్య‌మా అని ఈ అమ్మ‌డు మ‌ద‌రాసిప‌ట్ట‌ణంలో న‌టించ‌క‌పోయి ఉంటే ప‌రిస్థితేంటో? ఆ రోజు ఎమీజాక్స‌న్ అస్స‌లు ఊహించి ఉండ‌దు. తాను ఓ పెద్ద స్టార్ హీరోయిన్ అవుతాన‌ని, సౌత్‌ ని ఏల్తాన‌ని.. ఇప్పుడు అటు ముంబై ప‌రిశ్ర‌మలోనూ చ‌క్రం తిప్పేందుకు రెడీ అవుతోంది.

ఇటీవ‌లే అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న సింగ్ ఈజ్ బ్లింగ్‌ లో రెడ్ హాట్ బికినీలో క‌నిపించి మ‌తులు చెడ‌గొట్టింది. లేటెస్టుగా మ‌రో హిందీ సినిమాలో న‌టించే చాన్స్ అందుకుంది. సేమ్ టైమ్ సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న రోబో- 2 లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంలో నాయిక‌గా న‌టించే ఛాన్స్ అందుకుంది. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక్క‌సారి అవ‌కాశం రావ‌డ‌మే క‌ష్టం. అలాంటిది .. రెండోసారి న‌టించే చాన్స్ ఇచ్చారు. ... అంటూ ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది. ర‌జ‌నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా నిన్న‌నే ఈ సినిమా ఠెంకాయ కార్య‌క్ర‌మం పూర్త‌యింది.

ఈ సినిమాతో పాటు ధ‌నుష్ స‌ర‌స‌న న‌టించిన తంగ‌మ‌గ‌న్ ఈనెల 18న రిలీజ్‌ కి వ‌స్తోంది. అలాగే ఉద‌య‌నిధి స్టాలిన్ స‌ర‌స‌న మ‌రో చిత్రంలో న‌టిస్తోంది ఎమీ. విజయ్‌ సినిమా కూడా చేస్తోంది. రచ్చ రచ్చంతే!!
Tags:    
  • Amy Jackson 
  • Kollywood Offers 
  • Telugu NEws 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS