• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రోబో 2లో మెగాస్టార్‌...

రోబో 2లో మెగాస్టార్‌ లేడోచ్

By - Tupaki Desk
Update: 2015-11-06 17:30 GMT
రోబోకి సీక్వెల్ తీస్తున్నట్లు డైరెక్టర్ శంకర్ చెప్పినప్పటి నుంచి ఈ మూవీలో వాళ్లున్నారు, వీళ్లు చేస్తున్నారు అంటూ బోలెడన్ని రూమర్స్ షికారు చేస్తున్నాయి. ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా.. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో రోబో 2 రూపొందనుందనే అంచనాలున్నాయి. దేశంలోని అన్ని భాషల్లోనూ ఈ మూవీకి క్రేజ్ తెచ్చేందుకు.. భారీగా కేరక్టర్స్ ఉంటాయని, వీటిని ఏ భాషకి అనుగుణంగా ఆ లాంగ్వేజ్ యాక్టర్ లతో చేయించనున్నారనే టాక్ ఉంది.

వీటిలో భాగంగానే.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న రోబో2లో ఓ కీలకమైన రోల్ కి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ని తీసుకున్నారంటూ ఈ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఈ విషయంపై రోబో2 టీం అధికారికంగా ఏం మాట్లాడకపోయినా..  అసలు ఈ ప్రాజెక్ట్ కు, అమితాబ్ కు ఎలాంటి లింక్ లేదంటోంది. అసలు ఆయనను అప్రోచ్ కూడా కాలేదట.

ఇక నెగిటివ్ రోల్ లో అంటే  విలన్ పాత్రలో అర్నాల్డ్ స్వాజ్నేగర్ నటించనుండడంతో.. శంకర్ తీస్తున్న రోబో2పై హాలీవుడ్ కూడా ఓ కన్నేసి ఉంచింది. 
Tags:    
  • Amitabh Bachchan 
  • Rajnikanth 
  • Robot 2 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS