• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్ కూడా వర్మలా...

మెగాస్టార్ కూడా వర్మలా చేస్తున్నాడే..

By - Tupaki Desk
Update: 2016-10-28 07:30 GMT
తన సినిమాల గురించి చాలా అతిశయోక్తులు చెబుతూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. సినిమా మొదలుపెట్టే ముందే ఆయన ప్రమోషన్ మొదలైపోతుంది. తన కొత్త సినిమా ‘సర్కార్-3’ విషయంలోనూ ఇలాగే చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ప్రత్యేకంగా ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసి.. అందులో సినిమా సినాప్సిస్ ఇచ్చాడు వర్మ. సర్కార్-3 ముందు.. తొలి రెండు భాగాలు జుజుబి అన్నట్లు మాట్లాడాడు వర్మ. ఇంకా ఈ సినిమా గురించి చాలా గొప్పలు చెప్పాడు. ఐతే వర్మకు ఇలాంటివన్నీ మామూలే కాబట్టి జనాలు లైట్ తీసుకున్నారు. ఐతే సర్కార్ పాత్రధారి అమితాబ్ బచ్చన్ కూడా ‘సర్కార్-3’ గురించి ఓ రేంజిలో పొగిడేస్తున్నాడు.

సర్కార్-3 ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరి నుంచి గొప్ప ఔట్ పుట్ రాబట్టుకుంటోందని.. ఇందులో చేసినట్లు ఎవరూ ఇంకే సినిమాలోనూ చేయలేదని అంటున్నాడు అమితాబ్. అంతే కాక సర్కార్-3లో ఉండటం తనకు దక్కిన గౌరవం అని కూడా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశాడు అమితాబ్. ఈ సందర్భంగా సర్కార్-3 స్టిల్స్ కూడా కొన్ని ట్విట్టర్లో షేర్ చేశాడు బిగ్-బి. అవి చాలా ఇంటెన్సిటీతో ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. సర్కార్-3 మొదలైనపుడు కూడా అమితాబ్ చాలా ఎగ్జైట్మెంట్‌ తో కనిపించాడు. గత కొన్నేళ్లలో వర్మ ట్రాక్ రికార్డు చూసి.. అమితాబ్ సర్కార్-3 చేయడానికి ఒప్పుకోవడం ఒకరకంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. దీనికి తోడు షూటింగ్ టైంలో కూడా ఇంత ఎగ్జైట్ అవుతున్నాడంటే సినిమాలో ఏదో ప్రత్యేకత ఉన్నట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Amitabh Bachchan 
  • Sarkar 3 Movie 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS