అమ్మడి తొలి టాటూ అలా వేయించుకుంది

హీరోయిన్లు టాటూలు వేయించుకోవటం ఇప్పుడేం కొత్త కాదు. దీన్ని షురూ చేసి చాలాకాలమే అయ్యింది. కాకుంటే.. కొందరు ఇలాంటి వాటికి దూరంగా ఉండేవారున్నారు. అలాంటి వారిలో ఒకరు అమలాపాల్. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న ఆమె.. తన తొలి టాటూను వేయించుకుంది. తానెంతో ఇష్టపడి వేయించుకున్న టాటూను కాలి పాదం పైభాగంలో వేయించుకుంది.
తాను వేయించుకున్న టాటూ గురించి ట్విట్టర్ లో పేర్కొన్న అమలాపాల్.. టాటూ ఫోటోను పోస్ట్ చేసింది. అంతేకాదు.. ఇదే తన మొదటి టాటూగా పేర్కొంది. ఓ మోస్తరు రింగు.. దాని మధ్యలో నుంచి వెళ్లే బాణం గుర్తుతో టాటూ వేయించుకున్న అమలాపాల్.. డ్రీమ్ క్యాచర్.. ఫ్రీడమ్.. పీస్.. లవర్ లైఫ్ అనే పదాలతో ట్వీట్ చేసింది. మిగిలిన వారికి భిన్నంగా భిన్నమైన ప్లేస్ లో టాటూ వేయించుకోవటమే కాదు.. రింగు.. బాణం లాంటి బొమ్మలతో అమలాపాల్ తాను కాస్త భిన్నమన్న విషయాన్ని టాటూతో మరోసారి తేల్చి చెప్పింది.