• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘ఆహా’లో అమ‌లాపాల్ 'కుడి...

‘ఆహా’లో అమ‌లాపాల్ 'కుడి ఎడమైతే'

By - Tupaki Desk
Update: 2021-06-27 03:30 GMT
100% తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' ప్రతి వారం ఫ్రెష్ కంటెంట్ ని స్ట్రీమింగ్ పెడుతూ వీక్షకులను ఆకట్టుకుంటోంది. బ్లాక్‌ బ‌స్ట‌ర్ సినిమాలు - వెబ్ సిరీసలతో పాటుగా ఇతర భాషల్లోని సూపర్ హిట్ చిత్రాలను డబ్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. 2021లో 'క్రాక్‌' 'నాంది' 11త్ అవ‌ర్‌' 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌' 'చావు క‌బురు చ‌ల్ల‌గా' 'సుల్తాన్‌' 'జాంబి రెడ్డి' 'థాంక్ యూ బ్రదర్' వంటి సినిమాలు - వెబ్ షోల‌తో 'ఆహా' ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేసింది. ఈ క్రమంలో ''కుడి ఎడమైతే'' అనే సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్ ని ప్రసారం చేయబోతోంది.

''కుడి ఎడమైతే'' సిరీస్ లో అమ‌లాపాల్‌ - రాహుల్ విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 'యూ ట‌ర్న్' ఫేమ్ ప‌వ‌న్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ని రామ్ విఘ్నేశ్ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్‌ ను విడుద‌ల చేశారు. గోడ‌పై అతికించిన నోటీసులు - గ‌న్‌ - గ‌డియారం వంటి విజువ‌ల్స్ తో ఉన్న ఈ మోష‌న్ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇందులో అమ‌లాపాల్ క్రూయెల్ పోలీస్ ఆఫీస‌ర్‌ గా క‌నిపిస్తుంటే.. రాహుల్ విజ‌య్ డెలివ‌రీ బాయ్ పాత్ర‌లో కనిపించనున్నాడు.

భిన్న‌మైన రంగాల‌కు చెందిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను జీవితం ఎలా క‌లిపింది?  సైంటిఫిక్ అంశాలు ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ లో ఎలా వ‌చ్చాయి? అనేది తెలియాలంటే త్వ‌ర‌లోనే ‘ఆహా’లో ప్ర‌సారం కాబోయే ‘కుడి ఎడమైతే’ సిరీస్ చూడాల్సిందే. ఇకపోతే ఇది ఇండియాలో డిజిట‌ల్ మాధ్య‌మం ద్వారా ప్రసారం కానున్న తొలి సైంటిఫిక‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్ అని తెలుస్తోంది. డిఫ‌రెంట్ ఎమోష‌న్స్‌ - థ్రిల్స్‌ - షాకింగ్ ట్విస్ట్‌ ల‌తో దర్శకుడు ఈ సిరీస్ ని తెరకెక్కిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ దీన్ని నిర్మిస్తోంది. 'నాయ‌క్‌' 'ఇద్ద‌ర‌మ్మాయిల‌తో' 'ల‌వ్ ఫెయిల్యూర్' 'ఆమె' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అమలాపాల్.. 'కుడి ఎడమైతే' సిరీస్ తో ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.Full View
Tags:    
  • Kudi Yedamaithe First Look 
  • Amala Paul 
  • Rahul Vijay 
  • Pawan Kumar 
  • Tollywood 
  • Telugu News 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS