• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప ఆరవ వేలు :...

పుష్ప ఆరవ వేలు : క్రియేటివిటీనా? తప్పు జరిగిందా?

By - Tupaki Desk
Update: 2020-04-08 07:50 GMT
నేడు అల్లు అర్జున్‌ పుట్టిన రోజు అవ్వడంతో ఆయన ప్రస్తుతం నటిస్తున్న 20వ చిత్రం పుష్ప ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసిన విషయం తెల్సిందే. ఉదయం 9 గంటలకు ఒక ఫొటోను విడుదల చేసిన మేకర్స్‌ ఆ వెంటనే రెండు గంటలకే బన్నీ గందపు చెక్కల ముందు పోలీసుల కాళ్ల వద్ద కూర్చున్న ఫొటోను విడుదల చేశారు. ఆ ఫొటోతో బన్నీ గందపు చెక్కల స్మగ్లర్‌ అంటూ క్లారిటీ వచ్చేసింది. ఇక రెండవ సారి విడుదలైన పోస్టర్‌ ను కాస్త తీక్షణంగా దీర్ఘంగా పరిశీలిస్తే అందులో బన్నీ కాలుకు ఆరవ వేలు ఉంది.

అల్లు అర్జున్‌ కు ఆరవ వేలు ఉన్నట్లుగా  గతంలో ఎప్పుడు కూడా వార్తలు రాలేదు. ఈ పోస్టర్‌ లో బన్నీ కాలుకు ఆరవ వేలు ఉండటంతో చర్చ మొదలైంది. దర్శకుడు సుకుమార్‌ కథలో భాగంగా బన్నీకి ఆరవ వేలు పెట్టి ఉంటాడా లేదంటే డిజైనర్‌ పొరపాటున బన్నీకి ఆరవ వేలు పెట్టి ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది. బన్నీ పోస్టర్‌ చూస్తుంటే ఎక్కువగా డిజైనింగ్‌ పార్ట్‌ ఉంది. కనుక అది డిజైనింగ్‌ లోపం అయ్యి ఉంటుందని కొందరు భావిస్తూ ఉంటే మరికొందరు మాత్రం సుకుమార్‌ పాత్ర కోసం పెట్టి ఉంటాడేమో అంటున్నారు.

లేదంటే బన్నీకి బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ కు లక్కీ ఫింగర్‌ ఉన్నట్లుగా కాలికి ఆరవ వేలు కూడా ఉందేమో అంటున్నారు. మొత్తానికి అల్లు అర్జున్‌ పుష్ప లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సందర్బంగా ఈ విషయం పై కూడా విశేషంగా చర్చ జరుగుతోంది. ఈ ఆరవ వేలు గురించి యూనిట్‌ సభ్యులు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూద్దాం.
Tags:    
  • Allu Arjun Birthday Gift Pushpa 
  • Allu Arjun Pushpa Movie First Look 
  • Stylish Star Allu Arjun Movie Pushpa FirstLook 
  • Allu Arjun Sukumar Pushpa Movie 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS