ఒకేసారి పపన్, మహేష్, బన్నీ??
ఇప్పుడు టాలీవుడ్ బాగా టైట్ అయిపోయింది. సినిమా రిలీజ్ ల కోసం, డేట్ సెట్ చేసుకోవడం బాగా పోటీ పడాల్సి వస్తోంది. ఈ ట్రెండ్ ఇంకో ఆరు నెలలు కంటిన్యూ అవుతుందంటే నమ్మగలమా.. కానీ అది అక్షరాలా నిజం. రాబోయే సమ్మర్ కోసం ఇప్పుడే సినిమాలు షెడ్యూల్ చేసేసుకుంటున్నారంటే.. అడ్వాన్స్ బుకింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.
సర్దార్ గబ్బర్ సింగ్ ను ఏప్రిల్ 8న రిలీజ్ చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ చేశాడు. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం పెద్ద సినిమాలకు సోలో రిలీజ్ లు ఇవ్వాలి. కానీ మహేష్ బాబు కూడా బ్రహ్మోత్సవంను అదే టైంకి తెస్తున్నాడు. ఏప్రిల్ 9 న బ్రహ్మోత్సవం రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. టాప్ రేంజ్ లో ఉన్న వీరిద్దరూ పోటీ పడ్డం పెద్ద విషయమే. అయితే ఈ ఇద్దరి మధ్యలో తనూ పోటీకొస్తున్నాడు అల్లు అర్జున్. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బన్నీ చేస్తున్న సరైనోడు చిత్రాన్ని ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేయాలని నిర్ణయించారట. నిజానికి ఈ మూవీ ఫిబ్రవరిలోనే వస్తుందని ముందు అనుకున్నారు. కానీ అప్పటికి కంప్లీట్ చేయడం కష్టం కావడంతో.. వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
మార్చిలో ఎగ్జామినేషన్ సీజన్ కావడంతో మూవీస్ రిలీజ్ చేయరు. అందుకే ఇది కూడా ఏప్రిల్ కి పోస్ట్ పోన్ అయిందన్నమాట. మొత్తానికైతే.. సమ్మర్ సీజన్ స్టార్ట్ కాగానే.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ల పోటీ ఖాయమని డిసైడైపోవచ్చు. మరి రెండు వారాల గ్యాప్ ఏదైనా మెయిన్ టైన్ చేయాలంటే.. ఇక ఏప్రియల్ అంతా వీళ్లకే కావాలి నాయనో.. మిగిలిన సినిమాలూ ఛలో అస్సాం!!