• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప రాజ్ ఫ్యామిలీ టైం.....

పుష్ప రాజ్ ఫ్యామిలీ టైం.. అదిరిపోయే పిక్..!

By - Tupaki Desk
Update: 2023-01-02 05:04 GMT
మన స్టార్స్ అంతా కూడా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఇస్తున్నారు. ఇక న్యూ ఇయర్ లాంటి టైం లో కంప్లీట్ గా రెస్ట్ మోడ్ లో ఉన్నారు. అందుకే ఫ్యామిలీతో జాలీ ట్రిప్ లు గట్రా వేస్తున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫ్యామిలీకి టైం కేటాయించాడు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా పుష్ప రాజ్ అదేనండి మన అల్లు అర్జున్ తో సతీమణి స్నేహా రెడ్డి దిగిన ఫోటోని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.

వారెంత స్టార్ హీరోలు అయినా ఎన్ని కోట్లమంది అభిమానులు ఉన్నా తమకు మాత్రమే సొంతం అనే ధైర్యం స్టార్ వైఫ్స్ లో కనిపిస్తుంది. సేమ్ అలానే బన్నీతో స్నేహా రెడ్డి కూడా అదే ఇంప్యాక్ట్ ని కలిగేలా చేస్తుంది.

బీచ్ ఒడ్డున భార్యతో అలా బన్నీ క్యాజువల్ ఫోటో అల్లు ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. స్నేహా రెడ్డి కూడా హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా తన ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. ఆ ఫోటో షూట్స్ కూడా ఆమెకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడేలా చేస్తున్నాయి.

ప్రస్తుతం పుష్ప 2 సెట్స్ మీద ఉండగా న్యూ ఇయర్ టైం కి ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నాడు అల్లు అర్జున్. మళ్లీ త్వరలో పుష్ప 2 నెక్స్ట్ షెడ్యూల్ మొదలు కాబోతుందని తెలుస్తుంది.

అది మొదలైతే మాత్రం మళ్లీ కొన్నాళ్ల పాటు బిజీ బిజీగా ఉంటాడు. అందుకే దొరికిన ఈ కొద్దిపాటి టైం ని ఫ్యామిలీతో ఎంచక్కా గడిపేస్తున్నాడు. అల్లు అర్జున్ స్నేహా రెడ్డిల లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పుష్ప రాజ్ శ్రీవల్లి తరహాలో అల్లు అర్జున్ స్నేహా రెడ్డిల జోడీ కూడా అదిరిపోయిందని అంటున్నారు అల్లు ఆర్మీ. పుష్ప 2 ఈ ఇయర్ తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. పుష్ప 1 నేషనల్ వైడ్ సెన్సేషనల్ కాగా పుష్ప 2 ని అంతకుమించి అనిపించేలా ప్లాన్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • IconStarAlluArjun 
  • FamilyTime 
  • SnehaReddy 
  • SocialMediaPost 
  • Bunny 
  • PhotoShoot 
  • Pushpa2 
  • Pushparaj 
  • Srivalli 
  • Movienews 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS