• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కాటమరాయుడిపై సైలన్స్...

కాటమరాయుడిపై సైలన్స్ ఏలనో!!

By - Tupaki Desk
Update: 2017-02-06 12:10 GMT
మెగా హీరోలు తామంతా ఒకటే అని ఎన్ని సార్లు చెబుతున్నా.. ఏదో ఒక డిఫరెన్స్ మాత్రం కనిపిస్తూనే ఉంది. వారి మధ్య విబేధాలు ఉన్నాయనే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి.. అల్లు అండ్ టీంకు పడడం లేదని.. అల్లు అర్జున్ "చెప్పను బ్రదర్' స్టేట్మెంట్ తర్వాత ఓపెన్ అయిపోయింది.

ఆ తర్వాత బన్నీ వివరణ ఇచ్చాడు కానీ.. తాజాగా కాటమరాయుడు విషయంలో అల్లు అర్జున్ సైలెన్స్ పాటించడం చూస్తుంటే.. వీరిద్దరి మధ్యా ఇంకో ఏదో వివాదం నడుస్తోందని అనిపించక మానదు. తాజాగా కాటమరాయుడు ట్రైలర్ రిలీజ్ అవడం.. మెగా హీరోలంతా పవన్ ను.. కాటమరాయుడు టీజర్ ను పొగిడేయడం జరిగింది. కానీ అల్లు అర్జున్ మాత్రం కాటమరాయుడుపై చిన్న ట్వీట్ కూడా పెట్టలేదు. విషెస్ చెప్పలేదు. విచిత్రం ఏంటంటే.. అల్లు శిరీష్ కూడా పవన్ ను గ్రీట్ చేయకపోవడం. గౌతమిపుత్ర శాతకర్ణి.. శతమానం భవతి వంటి ఇతర హీరోల సినిమాలకు కూడా విషెస్ చెబుతున్న అల్లు హీరోలు.. పవన్ విషయంలో మాత్రం సైలెన్స్ పాటిస్తుండడం.. దేనికి సంకేతంగా భావించాలో? #సైలన్స్ ఎందుకు బ్రదర్

అయితే అల్లు అర్జున్ గత రెండు రోజులుగా తిరుపతిలో బాలాజీ దర్శనంలో బిజీగా ఉన్నాడు. ఒకవేళ మనోడు ఇంకా కాటమరాయుడు టీజర్ చూడలేదేమో. అయితే అల్లు శిరీష్‌ మాత్రం కన్నడ సినిమాలను హైదరాబాద్ దియేటర్లలో చూస్తూ బిజీగా ఉన్నాడు కాని.. టీజర్ మాత్రం చూసినట్లు లేడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Allu arjun 
  • Allu Sirish 
  • Katamarayudu Teaser 

Similar News

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS