• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీదేవిని అలా...

శ్రీదేవిని అలా చూడలేకపోయాను: అరవింద్

By - Tupaki Desk
Update: 2018-03-05 15:30 GMT
అతిలోక సుందరి జ్ఞాపకాలు అందరిని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అస్థికలు రామేశ్వరంలో కలిపాక కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా తన గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా టి.సుబ్బరామి రెడ్డి నిర్వహించిన సంస్మరణ సభ దీనికి వేదికైంది. ఇందులో పాల్గొన్న నటీనటులు శ్రీదేవితో తమకున్న అనుబంధాన్ని, ఆవిడలో గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటూ హృదయాలను బరువెక్కించారు. ఇప్పుడు అల్లు అరవింద్ కూడా ఇందులో జాయినయ్యారు. తాను నిర్మాత అశ్విని దత్ ఒకసారి శ్రీదేవి ఇంటికి వెళ్ళినప్పుడు బాయ్ తెచ్చిన టీ ని స్వయంగా తన చేతులతో తీసుకుని ఇస్తున్న శ్రీదేవిని చూసి మనసు కలత చెందిందని ఇదే విషయం అశ్విని దత్ తో అంటే ఆవిడ సింప్లిసిటి అలాగే ఉంటుందని చెప్పారట.

బహుశా ఈ సంఘటన అల్లు అరవింద్ ఎస్పి పరశురాం సినిమాకు డేట్స్ అడగడానికి వెళ్ళినప్పుడు జరిగి ఉండవచ్చు. గీతా ఆర్ట్స్ కాకుండా తన సిస్టర్ కన్సర్న్ బ్యానర్ గా ఉన్న సాయి చరణ్ మూవీస్ పేరు మీద తీసిన ఆ మూవీలో చిరంజీవి సరసన హీరొయిన్ గా శ్రీదేవి నటించింది. ఆ సందర్భంలోనే అల్లు అరవింద్ తనని కలిసి ఉండచ్చు. అప్పటికే సీనియర్ నిర్మాతగా అల్లు అరవింద్ తెలుగులో ఎన్నో భారీ సినిమాలు నిర్మించినప్పటికీ శ్రీదేవితో మాత్రం చేయలేకపోయారు. ఆ కల ఎస్పి పరశురాంతో నెరవేరింది. కాని దురదృష్టవత్తు తమిళ్ - హింది లో ఘన విజయం సాధించిన ఆ మూవీ తెలుగులో మాత్రం చిరు లాంటి హీరో ఉన్నా ఫ్లాప్ అయ్యింది.

ఇక్కడ సభలో అల్లు అరవింద్ వర్మ ప్రస్తావన తీసుకురావడం విశేషం. వర్మ గురించి ఇంతకు ముందు ఎలాంటి అభిప్రాయం ఉండేది అనేది పక్కన పెడితే వర్మ లేఖ చదివాక అతనిది ఎంత గొప్ప అభిమానమో అర్థమైందని చెప్పడం విశేషం.పనిలో పనిగా వర్మ హృదయం మెత్తనిది అంటూ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసారు అరవింద్.
Tags:    
  • Allu Aravind 
  • Sridevi 
  • Telugu NEWs 

Similar News

టాలీవుడ్ పై కన్నేసిన మలయాళ బ్యూటీ!

2026-11-10 08:30 GMT

Tupaki Exclusive: సుశాంత్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అంతా బ్లాంక్ అయిపోయింది

2026-11-10 08:03 GMT

RC17 : అప్పుడు ఆది, ఫాహద్‌ ఇప్పుడు రిషికాంత్‌..!

2026-11-10 07:52 GMT

స్పెషల్ విఐపి లతో శ్రీ లీల దీపావళి వేడుకలు.. ఫొటోస్ వైరల్!

2026-11-10 07:49 GMT

పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల మధ్య రెండు నెలల్లోనే ఏమైపోయింది?

2026-11-10 07:49 GMT

నా నోటి తిట్లు తింటే కెరీర్ సెట్ అయినట్లే!

2026-11-10 07:00 GMT

లంకేశ్వరుడి గెటప్ కోసం యష్ పడిన కష్టం ఇదే!

2026-11-10 06:56 GMT

కథల సెలక్షన్.. గేర్ మారుస్తున్న చిరు

2026-11-10 06:56 GMT

అల్లుడిని చూసి మామ గ‌ర్వంగా!

2026-11-10 06:56 GMT

రాకెట్లు కాల్చడం సంస్కృతి కాదు!

2026-11-10 06:55 GMT

'రామాయణం' బుకింగ్స్.. ఒక్క రోజులో 16 లక్షల టికెట్లు!

2026-11-10 06:39 GMT

మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న కిరణ్ అబ్బవరం దంపతులు.. నిజమెంత?

2026-11-10 06:33 GMT

Copyright @2026

Powered by Blink CMS