• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రియాంక పెళ్ళి: కళ్ళన్నీ...

ప్రియాంక పెళ్ళి: కళ్ళన్నీ ఆవిడ పైనే!

By - Tupaki Desk
Update: 2018-12-04 06:08 GMT
ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ ల పెళ్ళి..  సంగీత్ ఈవెంట్  జోధ్ పుర్ లో జరిగిందన్న విషయం తెలిసిందే.  అసలే గ్లోబల్ సుందరి.. ఆమెరికన్ సింగర్ జోడీ కావడంతో సంగీత్ అనేది ఒక మరపురాని ఈవెంట్ గా జరిగిందట. ఆటపాటలతో ప్రియాంక - నిక్ బంధువుల తో పాటుగా ఫ్రెండ్స్ అందరూ చెలరేగిపోయారట.

కానీ అందరిలోనూ హైలైట్ గా నిలిచింది.. అందరి కళ్ళను తనవైపు తిప్పుకుంది మాత్రం ప్రియాంకకు త్వరలో తోడికోడలు కానున్న సోఫీ టర్నర్.  ఈమె నిక్ జోనాస్ సోదరుడు జో జోనాస్ ను త్వరలో పెళ్ళి చేసుకోనుంది.  ఇక ఈమె ఎవరంటే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన గేమ్ ఆఫ్ త్రోన్స్ వెబ్ సీరిస్ లో సాన్సా స్టార్క్ పాత్ర పోషించి ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుంది. ఈమె ప్రియాంక టైపులోనే చాలా చాలా పాపులర్.

ఈ సంగీత్ ఫంక్షన్లో సందీప్ ఖోస్లా.. అబూ జాని లు డిజైన్ చేసిన ఇండియన్ స్టైల్ కాస్ట్యూమ్ ధరించడమే కాకుండా డ్యాన్స్ ఫ్లోర్ ను రఫ్ఫాడించిందట. అసలే అమెరికన్ అందగత్తె.. ఇండియన్ డ్రస్ లో రచ్చ చేస్తే ఇక అందరి చూపు ఆమె వైపే కదా.  మొత్తానికి ప్రియాంక కు సరిగ్గా సరిపోయే తో.కో.  తోకో ఏంటని పెద్దగా ఆలోచన అవసరం లేదు. తోడికోడలు షార్ట్ ఫామ్.. మన పాత తెలుగు సినిమాల్లో ఈ షార్ట్ కట్ వాడుతుంటారు.  
Tags:    
  • Sophie Turner 
  • Priyanka Chopra Marriage 
  • Priyanka Chopra 
  • Nick Jonas 
  • Joe Jonas 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS