• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెళ్లికి ముందు చాలా...

పెళ్లికి ముందు చాలా పాట్లు ప‌డిన జంట‌!

By - Tupaki Desk
Update: 2022-04-23 04:30 GMT
ఆలియా భట్ - రణబీర్ కపూర్ ఏప్రిల్ 14న వివాహంతో ఒక ఇంటి వాళ్ల‌య్యారు. నెలల తరబడి ఊహాగానాల తర్వాత కుటుంబ సభ్యులు  సన్నిహితుల సమక్షంలో ఏప్రిల్ 13న ముంబైలో వేడుకలు ప్రారంభం కాగా.. వారం పాటు సంద‌డి నెల‌కొంది. అయితే ఈ పెళ్లికి ముందు ఈ జంట ఎక్క‌డ ఎలా క‌లిసారు? త‌మ ప్రేమాయ‌ణంపై తొలి ప్ర‌క‌ట‌న ఎవ‌రు ఎప్పుడు చేశారు? అన్న‌ది.. ప‌రిశీలిస్తే.. ఈ జంట మొదటిసారిగా 2018లో ముంబైలో సోనమ్ కపూర్- ఆనంద్ అహుజా వివాహ రిసెప్షన్ లో బహిరంగంగా కనిపించారు. అదే సంవత్సరం అలియా ఇన్ స్టాగ్రామ్ లో తన సంబంధాన్ని అధికారికం చేసింది.

తిరిగి 2018లో సెప్టెంబర్ 28న నటుడి పుట్టినరోజు సందర్భంగా ``హ్యాపీ బర్త్ డే సన్ షైన్`` అనే సందేశంతో రణబీర్ కపూర్ అందమైన స్నాప్ షాట్ ను అలియా అప్ లోడ్ చేసింది. ఈ జంట అయాన్ ముఖర్జీతో `బ్రహ్మాస్త్ర` షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్నారు అప్ప‌టికి. తన తండ్రి రిషి కపూర్ చివరి చిత్రం `శర్మాజీ నమ్ కీన్` కోసం ఇటీవలి ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ ఆ విష‌యాన్ని వెల్లడించాడు. ``నేను మీకు డేట్ ఇవ్వలేను కానీ.. ఆలియా  నేను సమీప భవిష్యత్తులో వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి త్వరలోనే ఇది అనుకుంటున్నాము.. అని తెలిపారు.

అలియా భట్- రణబీర్ జంటగా `బ్రహ్మాస్త్ర` చిత్రంలో కనిపించనున్నారు. ఐదేళ్ల తర్వాత 2021 మార్చి చివరిలో షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం 9 సెప్టెంబర్ 2022న థియేటర్లలోకి రానుంది.
Tags:    
  • Alia bhatt 
  • Ranbir kapoor 
  • tollywood 
  • bollywood 
  • actress 
  • movie news 
  • latest news 
  • tupaki news 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS