• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: కుర్రభామ...

ఫోటో స్టోరి: కుర్రభామ రెచ్చిపోతే!!

By - Tupaki Desk
Update: 2016-11-03 17:30 GMT
బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్ కు.. ఎక్స్ పోజింగ్ లు-గ్లామర్ షోలు- స్కిన్ షోలపై పెద్దగా అభ్యంతరాలు ఉన్నట్లుగా కనిపించదు. అలాగని ఏ సమయంలోనూ మరీ రెచ్చిపోయి హద్దులు దాటేసినట్లుగా కూడా అనిపించదు. మొదటి సినిమాలోనే బికినీతో సందడి చేసిన ఆలియా.. ఇన్నేళ్ల తర్వాత కూడా అందాల ఆరబోత శృతి మించకుండా జాగ్రత్త పడుతోంది.

మెల్లమెల్లగా ట్యాలెంటెడ్ బ్యూటీ అనే  స్టాంప్ కూడా వేయించేసుకున్న ఆలియా.. ఇప్పుడిప్పుడే తన రేంజ్ తో పాటు ఇమేజ్ ను కూడా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎల్లె ఇండియా మేగజైన్ 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్పెషల్ ఎడిషన్ ను రిలీజ్ చేయగా.. ఈ కవర్ పేజ్ పై ఆలియా భట్ కొత్తగా కనిపించింది. తన స్కిన్ కి కరెక్టుగా మ్యాచ్ అవడమే కాదు.. మరింతగా మెరుపులు తెచ్చిపెట్టే రెడ్ కలర్ గౌన్ లో కనిపించిన ఆలియా.. మొదటిసారిగా రెచ్చిపోయి అందాలను చూపించేసింది.

డిజైనర్ వేర్ సంగతేమో కానీ.. అమ్మడి క్లీవేజ్ షోకులు ఫస్ట్ టైం ఈ రేంజ్ లో అభిమానులకు కనిపించాయి. ఆలియా ఇలా కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో అభిమానుల ఆనందంతో ఉరకలేసేసింది. మరి ఇలాంటి క్లీవేజ్ షోకుల ప్రదర్శనలు ఇలా మేగజైన్స్ వరకే పరిమితం చేస్తుందో.. లేక మరి ఇదే ట్రెండ్ సినిమాల్లో కూడా కంటిన్యూ చేసి.. కొత్త అందాలను వెండితెరకు పరిచయం చేస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Alia Bhatt 
  • Elle Magazine Cover Page 

Similar News

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS