• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కపూర్ లవ్స్ భట్-రియల్ లవ్...

కపూర్ లవ్స్ భట్-రియల్ లవ్ స్టొరీ

By - Tupaki Desk
Update: 2018-02-07 09:46 GMT
బాలీవుడ్ లో కొత్త ప్రేమ పావురాలు పుట్టుకొస్తున్నాయి. డేటింగ్ - సహజీవనం ఇవన్ని అక్కడ సహజమే కాని అదే పనిగా బయట పడటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. తెరవెనుక వ్యవహారాలే అధికంగా ఉండే సినిమా పరిశ్రమలో ఒక కొత్త జంట గురించి తోటి హీరొయిన్ అదే పనిగా పబ్లిక్ గా బయట పెట్టడం అంటే ఏదో విషయం ఉండే ఉంటుంది. అలాంటి ఓ లవ్ కపుల్ గురించి ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. వారే రన్ బీర్ కపూర్-అలియా భట్. ఈ మధ్య ప్రేమాయణం జోరుగా సాగుతోందట. ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ నిర్వహించిన ఓ ప్రోగ్రాంకు చీఫ్ గెస్టులుగా వచ్చిన సోనాక్షి సిన్హా - ప్రముఖ ఫాషన్ డిజైనర్ మనిష్ మల్హోత్రా ఇది బయట పెట్టడంతో మీడియాలో దీన్ని బర్నింగ్ టాపిక్ గా మార్చేసారు.

ఈ ఏడాది ముగిసేలోపు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకుని ఏడడుగులు నడిచి జీవితాన్ని పంచుకోవడం గురించి ఒక నిర్ణయం తీసుకుంటారని ఆ ఇద్దరి తరఫున సోనాక్షి సిన్హా చెప్పింది. రన్ బీర్ కపూర్ కోసం ఓ ప్రాజెక్ట్ ను సైతం త్యాగం చేసిన ఆలియా భట్ లోతైన ప్రేమలో మునిగి తేలుతోందట. సోనాక్షి ఇంత పబ్లిక్ గా చెప్పింది అంటే అందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది. గతంలో  రన్ బీర్ కపూర్ పాకిస్తానీ హీరొయిన్ మహిరా ఖాన్ తో చాలా సన్నిహితంగా తిరుగుతున్నట్టు కలిసి మందు కొట్టి సిగరెట్లు కూడా పంచుకున్నారని ఫోటోలతో సహా బయటికి వచ్చాయి. కాని సంజయ్ దత్ ఆత్మ కథ ఆధారంగా తీస్తున్న సినిమా కోసమే తప్ప ఇంకేమి కాదని రన్ బీర్ కపూర్ - మహిరా ఇద్దరు కొట్టి పారేసారు.

ఇప్పుడు ఈ వార్త బయటికి రావడంతో కపూర్ మూడో తరం వారసుడి మొదటి పెళ్లి త్వరలోనే జరగబోతోంది అంటూ బాలీవుడ్ మీడియా ప్రచారం మొదలు పెట్టింది. ప్రస్తుతం రన్ బీర్ - అలియా బ్రహ్మాస్త్ర సినిమాలో కలిసి నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. దీని కోసమే టీం మొత్తం ఇజ్రాయిల్ వెళ్లబోతున్నారు. అనుష్క శర్మ తర్వాత దీపికా పడుకునే గురించి ఇప్పుడు ఆలియా భట్ గురించి బాలీవుడ్ పెళ్ళిళ్ళ కథలు జోరుమీదున్నాయి.

Tags:    
  • Alia Bhatt 
  • Ranbir Kapoor 
  • Manish Malhotra 
  • Telugu NEWs 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS