బికినీ సోకుల్లో యాక్టర్ మేనకోడలు

Update: 2017-04-05 06:23 GMT
బాలీవుడ్ నటుడు చుంకీ పాండే నటించిన బేగమ్ జాన్ త్వరలో రిలీజ్ కానుండగా.. రీసెంట్ గా ఈయన వార్తల్లో ప్రముఖయంగా నిలిచాడు. మన దేశంలో వేశ్యావృత్తిని చట్టబద్ధం చేయాలని.. అలా చేస్తే లైంగిక వేధింపులు తగ్గుతాయంటూ చెప్పిన తన అభిప్రాయాన్ని వెల్లడించి.. హాట్ టాపిక్ అయిపోయాడు.

మరోవైపు ఇతని మేనకోడలు అలన్నా పాండే మరో రకంగా హాట్ టాపిక్ అయిపోతోంది. ప్రస్తుతం ఈ భామ హాలిడే టూర్ ఎంజాయ్ చేస్తోంది. ఫిలిప్పైన్స్ లో చక్కర్లు కొడుతున్న ఈమె.. అక్కడకు సింగిల్ గా వెళ్లలేదు. అలన్నా కొంత కాలంగా యూది జైసింగ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందనే టాక్ ఉంది. అతనితో కలిసి ఫిలిప్పైన్స్ దీవుల్లో తెగ ఎంజాయ్ చేసేస్తున్న అలన్నా.. అతడితో కలిసి బికినీ పోజులు ఇచ్చేస్తోంది. అంత క్లోజ్ మూమెంట్ చూశాక.. ఆ రూమర్లు నిజమే చెప్పకనే చెప్పింది కానీ.. ఈమె పంచిన బికినీ సోయగాలే.. హద్దు మీరిపోయినట్లుగా అనిపిస్తున్నాయి.

టూ పీస్ బికినీలు చాలా మందే వేస్తారు కానీ.. వాటితో నడుం ఒంపుల ప్రదర్శన వరకే పరిమితం చేస్తుంటారు. కానీ అలన్నా పాండే మాత్రం అంతకు మించి.. పరువాలను కెమేరా ముందు పరిచేస్తోంది. వెకేషన్ తో అలన్నాకు.. లవర్ కు ఆనందం దక్కుతుంటే.. ఆ సంతోషాన్ని ఫాలోయర్స్ ఫోటోల ద్వారా పంచేస్తుండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News