• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖిల్ తగ్గాడు.. ఇక బ్రూస్...

అఖిల్ తగ్గాడు.. ఇక బ్రూస్ లీకి మోతే..

By - Tupaki Desk
Update: 2015-10-15 17:42 GMT
థియేటర్ల నెంబర్లు, ఓపెనింగ్ డే రికార్డులు ఏవి ఎలా వున్నా పండగ సందర్భంగా విడుదలయ్యే పెద్ద సినిమాలన్నీ దాదాపు మంచి కలెక్షన్లే సాధిస్తాయి. సినిమా ఎలా వున్నా ఓ సారి లుక్కేయచ్చు అన్న భావన సగటు ప్రేక్షకుడిలో కలుగుతుంది. కాంపిటీషన్ వగైరా వ్యవహారాలు పక్కనబెడితే దొరికినంత దండుకునే సమయమిది. అందుకే బ్రూస్ లీ వస్తుందని తెలిసినా దసరా శెలవులను పురస్కరించుకుని రుద్రమదేవిని, 50కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన అఖిల్ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సిద్ధపడ్డారు.

అయితే రుద్రమదేవి సినిమాకు పబ్లిసిటీ, మౌత్ టాక్ ఆశించిన రీతిలో రాకపోవడంతో ఇక పోటీ చరణ్ - అఖిల్ ల మధ్యే అనుకున్నారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వలన అఖిల్ సినిమా వాయిదా పడినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. దీంతో పండక్కి ఏకైక పెద్ద సినిమాగా బ్రూస్ లీ విడుదలకానుంది.

అయితే దసరా డేట్ ని వృధా చేయడం ఇష్టంలేక కళ్యాణ్ రామ్ షేర్ ఆ సమయంలో వచ్చే అవకాశాలు వున్నాయి. ఏది ఏమైనా అఖిల్ తగ్గడంతో బ్రూస్ లీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర కాంపిటీషన్ తగ్గి మరిన్ని రికార్డులకు సహాయపడింది. 
Tags:    
  • Akhil Movie 
  • Ram Charan 
  • Telugu News 
  • Telugu Cinema News 
  • Tollywood 
  • Akhil Movie Release Date 
  • Telugu News 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS