• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క‌ర‌ణ్ - ర‌ణ్ బీర్ తో...

క‌ర‌ణ్ - ర‌ణ్ బీర్ తో అఖిల్...వైర‌ల్!

By - Tupaki Desk
Update: 2018-08-02 17:18 GMT
15 ఏళ్ల విరామం త‌ర్వాత టాలీవుడ్ మ‌న్మ‌ధుడు నాగార్జున బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న సంగ‌తి తెలిసిందే. భారీ తారాగ‌ణం - బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతోన్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో నాగ్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. అమితాబ్ బ‌చ్చ‌న్ - మౌనీరాయ్ లు నెగెటివ్ రోల్స్ పోషిస్తోన్న ఈ చిత్రంలో ర‌ణ్ బీర్ క‌పూర్ - ఆలియా భ‌ట్ లు తొలిసారిగా జంట‌గా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే బల్గేరియాలో జ‌రిగిన ఈ చిత్ర‌  షూటింగ్ లో నాగ్ పాల్గొన్నాడట‌. ఆ షూటింగ్ కి సంబంధించిన ఫొటోల‌ను చిత్ర యూనిట్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ర‌ణ్ బీర్ - క‌ర‌ణ్ జొహ‌ర్ ల‌తో క‌లిసి అక్కినేని అఖిల్ దిగిన ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

అయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కిస్తోన్న ఈ భారీ బ‌డ్జెట్ ప్రాజెక్ట్ లో చాలామంది స్టార్ లు న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ఆలియా - ర‌ణ్ బీర్ లు....భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించార‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో 15 నిమిషాల నిడివి ఉన్న కీల‌క‌మైన పాత్ర‌లో నాగ్ న‌టిస్తున్నాడ‌ని తెలుస్తోంది. అమితాబ్ తో పాటు టీవీ స్టార్ మౌనిరాయ్ ....నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నార‌ట‌. అయితే, బ‌ల్గేరియాలోని ఈ చిత్ర సెట్స్ లో నాగ్ తో పాటు అఖిల్ కూడా సంద‌డి చేసిన‌ట్లు ఆ ఫొటోల‌ను బ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది. దీంతో, ఈ చిత్రంలో అఖిల్ కూడా న‌టించాడా....అని నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు. వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు 15న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధ‌మ‌వుతోంది.

Tags:    
  • Akhil 
  • Ranbir Kapoor 
  • Karan Johar 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS