• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #అఖిల్ 4: ఆ ఇద్దరినీ...

#అఖిల్ 4: ఆ ఇద్దరినీ లైన్లో పెట్టిన గీతా ఆర్ట్స్

By - Tupaki Desk
Update: 2019-02-16 16:43 GMT
మొదటి సినిమా రిలీజ్ కు ముందే క్రేజ్ తెచ్చుకున్న అక్కినేని అఖిల్ మొదటి హిట్ కొసం ఇంతలా ఎదురు చూడాల్సి ఉంటుందని ఎవరూ ఊహించలేదు.  మొదటి...రెండు సినిమాలు అటూ ఇటూ అయినా 'Mr. మజ్ను' సినిమాతో గాడిన పడతాడని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ అది కూడా ఫ్లాపులలిస్టులో చేరిపోయింది.  ఇదిలా ఉంటే ఇక అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్టును గీతా ఆర్ట్స్ వారు నిర్మిస్తున్నారు.

గీతా ఆర్ట్స్ వారి సక్సెస్ రేట్ అందరికీ తెలిసిందే.  ఏ సినిమా అయినా అంతా పక్కాగా ఉంటేగానీ సెట్స్ మీదకు తీసుకెళ్ళరు. అలానే అఖిల్ కోసం కూడా మంచి ప్రాజెక్ట్ సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.  'గీత గోవిందం' తో గీతా ఆర్ట్స్ వారికి బ్లాక్ బస్టర్ అందించిన పరశురామ్ ఇప్పటికే ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేశాడట.  మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ ను తయారు చేశాడట.  ఈ రెండు సినిమాలను గీతావారే నిర్మించనున్నారు. ఈ రెండు కథల్లో ఒకదానిని అఖిల్ కోసం సెట్ చేస్తారట.  అఖిల్ త్వరలోనే ఈ రెండు కథలను వింటాడని.. రెండిట్లో అఖిల్ కు నచ్చిన కథను అఖిల్ కోసం లాక్ చేస్తారని సమాచారం.

ఈ సినిమాను కొంచెం తీరిగ్గానే సెట్స్ మీదకు తీసుకెళ్తారట.  ఈ సినిమాకు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ కాబట్టి ఈసారి అఖిల్ సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నట్టే.   త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి.   గతంలో అక్కినేని నాగ చైతన్యకు గీతావారు '100% లవ్' లాంటి సూపర్ హిట్ ను అందించిన సంగతి తెలిసిందే. మరి అఖిల్ కూ అలానే హిట్ అందిస్తారేమో వేచి చూడాలి.
Tags:    
  • Akhil Akkineni 
  • Geetha Arts 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS