• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటోటాక్ : సూపర్‌...

ఫొటోటాక్ : సూపర్‌ స్టైలిష్‌ లుక్ లో అఖండ బ్యూటీ

By - Tupaki Desk
Update: 2022-01-06 04:30 GMT
తెలుగు ప్రేక్షకులకు కంచె సినిమా తో పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌. తెలుగు లో ఈ అమ్మడి ఎంట్రీ గ్రాండ్‌ గానే జరిగింది కాని ఈమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. కంచె లో ఈమె నటన మరియు అందంకు ప్రేక్షకులు ఫిదా అయినా కూడా స్టార్‌ హీరోల దృష్టిని ఈ అమ్మడు ఆకర్షించడంలో విఫలం అయ్యింది.

కంచె సినిమా విడుదల అయినప్పటి నుండి టాలీవుడ్‌ లో అడపా దడపా సినిమాలు చేస్తూ చిన్నా పెద్ద అనే తేడా లేకుండా సినిమాలకు కమిట్ అవుతూ కెరీర్‌ లో అలా ముందుకు సాగుతున్న ఈ అమ్మడికి కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్‌ అఖండ తో దక్కింది.

బాలయ్యకు జోడీగా అఖండ సినిమా లో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు అనూహ్యంగా బ్లాక్ బస్టర్ సక్సెస్‌ ను దక్కించుకుంది. ఈ సక్సెస్‌ తో ప్రగ్యా జైస్వాల్‌ మరిన్ని ఆఫర్లు దక్కించుకుంటుందనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ తెలుగు లోనే కాకుండా ఇతర సినిమాల్లో కూడా నటిస్తూ మెప్పిస్తుంది.

తెలుగు లో ఈ ఏడాది ప్రగ్యా నుండి రెండు సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది. ఇక సినిమాలతో పాటు ఈ అమ్మడు హాట్ ఫొటో షూట్స్ తో సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.

తాజాగా ఈ ఫొటోను షేర్‌ చేసిన ప్రగ్యా అభిమానులకు కన్నుల వింధు చేసింది. ఎప్పడు నడుము అందాలు.. థైస్ ను చూపిస్తూ హాట్ ఫొటో షూట్‌ ఇచ్చే ఈ అమ్మడు ఈసారి పూర్తి క్లోజ్ గా ఉన్న డ్రస్ లోనూ ఆకట్టుకునేలా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సూపర్‌ స్టైలిష్‌ లుక్ లో అఖండ బ్యూటీ అందం అఖండం అన్నట్లుగా అభిమానులు మరియు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

నెట్టింట ఈ ఫొటోలు ట్రెండ్‌ అవుతున్నాయి. అఖండ సినిమా విజయంతో పాటు ఇలాంటి హాట్‌ ఫొటోలు షేర్‌ చేయడం వల్ల ఈ అమ్మడికి రాబోయే కాలంలో మరిన్ని పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    
  • Pragya jaiswal 
  • ActressTollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

స్టార్ హీరో వైఖ‌రి దారుణం అంటూ వాపోయిన న‌టి

2026-11-18 11:11 GMT

'రణబాలి' లో ఆ ఒక్కటి మిస్ అయిందా?

2026-11-18 10:30 GMT

25 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ హిట్ జోడీ!

2026-11-18 10:01 GMT

టాలీవుడ్ లో శ్రీలీల ఖాళీ గా అందుకేనా?

2026-11-18 09:53 GMT

తాగుబోతు పాత్ర కోసం మందు తాగారా?

2026-11-18 09:52 GMT

క‌రాటే చంద్ర‌న్ కోసం క‌రాటే ప్రాక్టీస్ చేస్తున్నాడు!

2026-11-18 09:51 GMT

గోదారి గట్టు, మీసాల పిల్లను మించి మరోటి..!

2026-11-18 07:46 GMT

నిజ జీవితంలోనూ గ్రేట్.. మనవళ్లతో గ్రీస్ వెకేషన్‌లో తలైవా!

2026-11-18 07:46 GMT

Copyright @2026

Powered by Blink CMS