• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందాల గుప్పిట్లో...

అందాల గుప్పిట్లో అభిమానులకు సంకెళ్లు!

By - Tupaki Desk
Update: 2020-05-20 17:30 GMT
ఐషా శర్మ.. తెలుగు ప్రేక్షకులకు కొంచెం కూడా కాదు అసలే పరిచయం లేని పేరు ఇది. నేహా శర్మ గుర్తుందిగా.. అదేనండి చిరుత మూవీ హీరోయిన్ చెల్లెలే ఈ ఐషా శర్మ. తన సోదరి లాగే మోడలింగ్ రంగం నుండి సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. 2018లో జాన్ అబ్రహం హీరోగా విడుదలైన సత్యమేవ జయతే సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమా మోస్తరు విజయం అందుకుంది కానీ ఐషాకు మాత్రం అవకాశాలు తీసుకురాలేక పోయింది. ఇక అమ్మడు అవకాశాలు లేక మోడలింగ్ లోనే కొనసాగుతోంది. అయితే ఇటీవల ఓ స్టార్ హీరో సరసన సైడ్ హీరోయిన్ గా చేయమని అవకాశం ఇస్తే ఈ భామ ఒప్పుకోలేదట. గతంలో తెలుగులో రామ్ సరసన అవకాశం మిస్ చేసుకోవడమే గాక పూరీ డైరెక్షన్ లో వచ్చిన 'రోగ్'లో నటించాల్సిన అవకాశం మిస్ చేసుకుంది. సోషల్ మీడియాలో మాత్రం అమ్మడి అందాలకు ఫాలోయింగ్ మాములుగా లేదు.

సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫొటోస్ షేర్ చేస్తూ రచ్చ చేస్తూ.. అందాల ఆరబోతతో ఐషా అభిమానులను మాత్రం హ్యాపీగా తన అందాల గుప్పిట్లో ఉంచుకుంటోంది. అలంకరణ తక్కువ చేసుకోవడం అమ్మడి ప్రత్యేకత. ఐషా ఇంస్టాగ్రామ్ ఎల్లప్పుడూ ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఇండియన్ టాప్ మోడల్స్ లో ఒకరిగా ఐషా పేరు పొందుతోంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటో పోస్ట్ చేసింది.. అందులో నాజూకుగా ఐషా అందాలను ప్రదర్శనగా నిలిపింది. ఇంకేముంది అభిమానులు కాస్త అమ్మడి ఎద పొంగులకు వీరాభిమానులు అయ్యేలా ఉన్నారు. చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి మరి ఐషా సోయగాలు. మెన్ ఇన్ బ్లాక్ లాగా.. విమెన్ ఇన్ బ్లాక్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫోటో షూట్స్, పోజులు ఐషాకి కొత్తేమి కాదు. చూడగానే ఆకట్టుకునే అందం ఐషా సొంతం అని చెప్పాలి. కానీ అవకాశాలు వస్తే మాత్రం స్టార్ హీరోలతో నటించాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.
Tags:    
  • Aisha Sharma 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS