• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: శ‌ర్మాగాళ్...

ఫోటో స్టోరి: శ‌ర్మాగాళ్ బోల్డ్ అండ్ క్లాసిక్ లుక్

By - Tupaki Desk
Update: 2021-04-13 13:30 GMT
చిరుత ఫేం నేహాశ‌ర్మ సోద‌రి ఐషా శ‌ర్మ స్పీడ్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సోష‌ల్ మీడియాలో త‌న సోద‌రి నేహాతో క‌లిసి నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో స్పెష‌ల్ ట్రీట్ ఇస్తోంది ఈ భామ‌. ఐషా ఇంత‌కుముందు  సైక్లిస్ట్ కం రేస‌ర్ గానూ త‌న‌ని తాను ప‌రిచ‌యం చేసుకుంది. ఆ ఫోటోల‌న్నీ అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. ఇటీవ‌లే ప్ర‌ఖ్యాత కోలాబ్రాండ్ కి ప్ర‌మోష‌న్ చేశారు సిస్ట‌ర్స్. అందుకు సంబంధించిన వీడియో అగ్గి రాజేసింది.

తాజాగా ఐషా శ‌ర్మ ఓ యూనిక్ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వ‌చ్చింది. క్లాసీ లుక్ కానీ బోల్డ్ అప్పియ‌రెన్స్ తో కుర్ర‌కారు గుండెల్ని చిల్ చేసింది ఈ బ్యూటీ. డిజైన‌ర్ డ్రెస్ సెలెక్ష‌న్ తో పాటు సింపుల్ మేకప్ తో స‌రికొత్త మేకోవ‌ర్ తో ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

30 ఏజ్ ఐషా బిహారీ గాళ్. తండ్రి వృత్తి రీత్యా దిల్లీలో కుటుంబం స్థిర‌ప‌డింది. అయితే నేహాశ‌ర్మ ముంబైలో మోడ‌ల్ గా రాణించాక సినీప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించింది. ఆ క్ర‌మంలోనే త‌న సోద‌రి ఐషాను రంగుల ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. కానీ సిస్ట‌ర్స్ కెరీర్ వెలుగులు అంత సులువుగా స్పీడ్ అందుకోలేదు. ఓవైపు మోడ‌ల్స్ గా రాణిస్తూనే సినీ ఇండ‌స్ట్రీలో పెద్ద‌గా వెల‌గాల‌ని క‌ల‌లుగంటున్నారు. ఆ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఐషా శ‌ర్మ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. కానీ ఇటీవ‌ల ఆఫ‌ర్లు త‌గ్గాయి.
Tags:    
  • Aisha Sharma 
  • Bollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS