• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: మేకప్ లేని...

ఫోటో స్టొరీ: మేకప్ లేని బికినీ బ్యూటీ

By - Tupaki Desk
Update: 2018-09-25 04:40 GMT
మనుషులు తప్ప మేకప్ ఎవరైనా వేసుకుంటారా? ఎవ్వరూ వేసుకోరు. వాటికి మేకప్ అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ అవసరం లేదు. సోషల్ మీడియా తో అసలు పని లేదు.  మనుషులకు అలా కుదరదు. ముఖ్యంగా అమ్మాయలకు మరీ కుదరదు. అందులోనూ అందమైన భామలకు ఇంకా కుదరదు. కుదరదంటే కుదరదంతే!

కానీ ఈ జూనియర్ చిరుతమాత్రం మేకప్పే లేకుండా ఒక ఫోటో దిగి దాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.  జూనియర్ చిరుత ఎవరని మీరు టెన్షన్ పడొద్దు. రామ్ చరణ్ 'చిరుత' సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహ శర్మ చెల్లి ఈ ఐషా. బ్లాక్ కలర్ బికినిలో ఒక పూల్ పక్కన చెట్టులాంటి స్థంభానికి కు అనుకుని అలా ఖజురహో శిల్పంలా నిలబడింది. వెనక పచ్చని మొక్కలు చెట్లు అన్నీ చూస్తుంటే ప్రకృతితో మమేకమైపోయినట్టుగా ఉంది.  చెట్టులాంటి పిల్లర్ కు ఈ ఐషా పిల్ల స్కిన్ టోన్ కు కరెక్ట్ గా మ్యాచ్ అయింది. లైటింగ్ తక్కువగా ఉండడంతో చాకోలేట్ సుందరిలా కనిపించింది.

ఇక ఈ ఫోటోకు ఐష 'పూల్ డేస్ ఆర్ ది బెస్ట్ డేస్' అని క్యాప్షన్ పెట్టింది.  మంచి క్యాప్షనే.. ఆమెకి పూల్ డేస్ బెస్ట్ అయితే నెటిజనులకు ఇలాంటి బికినీ ఫొటోలు షేర్ చేసిన డేస్ బెస్ట్ డేస్. అందుకే బికినీలో ఆమె అందాన్ని సెక్సీనెస్ ను వర్ణిస్తూ ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ రెచ్చిపోయారు.


Tags:    
  • Aisha Sharma 
  • Bikini 
  • Telugu nEws 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS