• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటోటాక్ : ఈ చిన్న శర్మ...

ఫొటోటాక్ : ఈ చిన్న శర్మ స్టైలిష్ స్కిన్ మతిపోగొడుతోంది

By - Tupaki Desk
Update: 2022-01-13 00:30 GMT
సినిమాల్లో ఆఫర్లు వస్తున్నా రాకున్నా కూడా నెట్టింట హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ముద్దుగుమ్మలు బాగా పాపులర్ అవుతున్నారు. నెట్టింట హాట్‌ అందాల విందు ఫొటోలను షేర్‌ చేయడం ద్వారా సినిమాల ద్వారా వచ్చే పాపులారిటీ కంటే మరింత ఎక్కువగా వస్తుంది. మిలియన్ ల కొద్ది ఫాలోవర్స్ కు అందాల వింధు చేయడం ద్వారా ఆ ఫొటోలు పెద్ద ఎత్తున షేర్‌ అవుతున్నాయి. ఒక సినిమాలో నటించినప్పుడు దక్కే పాపులారిటీ ఒక వైరల్‌ ఫొటో లేదా వీడియో తో దక్కుతుంది. అందుకే ముద్దుగుమ్మలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేయడం మొదలు పెట్టారు. తాజాగా ప్రముఖ హీరోయిన్‌ నేహా శర్మ సోదరి అయిన ఐషా శర్మ నెట్టింట షేర్ చేస్తున్న ఫొటోలు ఆమెను స్టార్‌ గా నిలిపాయి.

తాజాగా బాలీవుడ్‌ హాట్ బ్యూటీ ఐషా శర్మ షేర్ చేసిన ఈ ఫొటోలు చమటలు పట్టించేలా ఉన్నాయి. ఆమె క్లీవేజ్ షో తో పాటు ఆమె స్టైలింగ్ కాస్ట్యూమ్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. చాలా స్టైలిష్ గా కూర్చుని ఫొటోకు ఫోజ్‌ ఇచ్చి కుర్ర కారును రెచ్చగొట్టేలా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. పెద్ద శర్మ కంటే ఈ చిన్న అందాలు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయంటూ కొందరు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ అమ్మడి అందాల వింధకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు.

నేహా శర్మ సోదరిగా ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు మెల్ల మెల్లగా సినిమాల్లో నటిస్తూ గుర్తింపు దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. సినిమాల్లో నటించడం ద్వారా దక్కని పాపులారిటీ ఇలా సోషల్‌ మీడియాలో అందాల వింధు చేస్తూ పాపులారిటీని దక్కించుకంఉటుంది. కెరీర్‌ ఆరంభించిన వెంటనే కరోనా వల్ల సినిమా ఆఫర్లు దక్కడం లేదు. పరిస్థితులు కుదుటపడితే ఖచ్చితంగా ఈ అమ్మడు వరుస ఆఫర్లు దక్కించుకుంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. ఇంత గొప్ప అందగత్తెను ఖచ్చితంగా ఫిల్మ్‌ మేకర్స్ వదులుకోరు అనేది విశ్లేషకుల మాట.
Tags:    
  • Aisha Sharma 
  • Aisha Sharma pics 
  • Aisha Sharma photos 
  • Aisha Sharma photoshoot 
  • Aisha Sharma images 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS